17/12/2024
https://youtu.be/6BjzTGa3B9Y?si=v7mHMXkB5RiGcEm9
Food Distribution At Old-age Home in Sithafalmandi
మనం బాగుండటం అంటే మనం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగున్నారా లేదా అని విచారించి అవసరమైతే వారికి తోచిన రీతిలో సహాయం చేయడం. ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఈ ఉద్దేశ్యంతోనే మేము మాకు తోచిన విధంగా ఉన్నదాంట్లో కొద్దిగా ఇలా సహాయం చేస్తున్నాం. మా సహాయాన్ని మీరు కూడా ప్రోత్సహిస్తారని మనవి.
"Being well does not just mean we are well; it means caring about whether the people around us are doing well too. If needed, we should help them in any way we can. Only by helping one another can society thrive. When society thrives, the nation prospers. With this intention, we are doing our part by offering a small amount of help within our capacity. We humbly request you to encourage and support our efforts as
Food Distribution At Old-age Home in Sithafalmandi ...