Bomma Institute Of Pharmacy

Bomma Institute Of Pharmacy Bomma Institute Of Pharmacy Established In The Year 2010 By Bomma Rajeshwara Rao Educational Welfare Society.

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. యోగ ఎన్నో శతాబ్దాలకు పూర్వం భారతదేశంలో గుర్తింపు పొంది....
21/06/2023

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. యోగ ఎన్నో శతాబ్దాలకు పూర్వం భారతదేశంలో గుర్తింపు పొంది.. చివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందుకే యోగాను భారతదేశానికి పుట్టినిల్లుగా భావిస్తారు. యోగా చేయడం వల్ల ఎన్ని రకాలు ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు చేయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.

22/02/2022

ప్రముఖ స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు, భారత తొలి విద్యా శాఖ మంత్రి, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశ విద్యా వ్యవస్థకు చేసిన సేవలు మరువలేనివి, ఆయన జయంతి సందర్భంగా జనసేన తరపున ఘననివాళులు అర్పిస్తున్నాం.

21/02/2022

నీ చెవిన పడిన మొదటి భాష
నీ నోట పలికిన మొదటి భాష
అమ్మ నేర్పిన మాతృ భాష
"అంతర్జాతీయ మాతృభాషా" దినోత్సవ శుభాకాంక్షలు.

20/02/2022
20/02/2022

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

19/02/2022

హిందూ హృదయ సామ్రాట్, అంకుఠిత దేశ భక్తుడు, వీర పరాక్రమశాలి, నేటి భారత యువతకు అనుసరణీయుడు భరతమాత ముద్దుబిడ్డ
"ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు"

13/02/2022

సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి. సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా,
సరోజినీ నాయుడు గారికి జయంతి శుభాకాంక్షలు.

08/02/2022

ప్రపంచానికి వెలుగునిచ్చే, కనిపించే దైవం సూర్య భగవాన్ కి.. ప్రతి ఒక్కరికి రధ సప్తమి శుభాకాంక్షలు...

05/02/2022

మీకు మీ కుటుంబ సభ్యులకు వసంత పంచమి శుభాకాంక్షలు.

Address

Allipuram
Allipuram
507318

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919348333338

Alerts

Be the first to know and let us send you an email when Bomma Institute Of Pharmacy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Bomma Institute Of Pharmacy:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram