27/12/2025
🇮🇳🇮🇳భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳
బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ
చిలమత్తూరు *బిజెపి మండల అధ్యక్షుడు B శ్రీనివాసులు ఆధ్వర్యంలో* చిలమత్తూరు మెయిన్ రోడ్డలో శాంతియుత
నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఇందులో భాగంగా నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు🔥బాంగ్లాదేశ్‌లో జరుగుతున్న
ప్రజాస్వామ్య హక్కుల హననం,
నిరాయుధ ప్రజలపై దాడులు,
విద్యార్థులు–కార్మికులపై అణచివేతను
మేము తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పారు,
బాంగ్లాదేశ్ ప్రజల పోరాటానికి
మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అని తెలియజేశారు ✊
బాంగ్లాదేశ్ ప్రజలకు న్యాయం కావాలి!
అని నినాదాలతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన లో B,శ్రీనివాసులు,S, లక్ష్మీనారాయణప్ప G,జయచంద్ర , చౌలూరు చంద్రశేఖర్, పూజారి హంపన్న,B,హసీనా,G,అరుణ్ కుమార్ శివాజీ,v,నాగమణి,M, వెంకటరత్నమ్మ, డి లక్ష్మీపతి,B హరీష్ తదితరులు పాల్గొ న్నారు.