Kavya Hospitals - Ortho & Multispeciality

Kavya Hospitals - Ortho & Multispeciality Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kavya Hospitals - Ortho & Multispeciality, Hospital, DNO 12-25-51/1, Next to Reliance digital, Kothapeta, Guntur, Guntur.

తొంటి నొప్పితో మీ ప్రతి అడుగు బాధగా మారిపోయిందా?ఇప్పుడు ఆ బాధకి చెక్  పెట్టండి !కావ్య హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నఆధునిక...
05/11/2025

తొంటి నొప్పితో మీ ప్రతి అడుగు బాధగా మారిపోయిందా?
ఇప్పుడు ఆ బాధకి చెక్ పెట్టండి !

కావ్య హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్న
ఆధునిక, తొంటి జాయింట్ రీప్లేస్‌మెంట్ చికిత్సతో

మళ్లీ నొప్పిలేని జీవనం వైపు అడుగులు వేయండి!

👉అందరికి అందుబాటు ధరలో ...
👉ఆధునిక సాంకేతికతతో ఖచ్చితమైన చికిత్స
👉నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యుల పర్యవేక్షణ

భుజం  నొప్పి, మిమ్మల్ని వేధిస్తోందా ?చేతిని పైకెత్తడం, పని చేయడం కూడా బాధగా ఉందా?ఆధునిక భుజం నొప్పి సర్జరీతో, మళ్లీ స్వే...
01/11/2025

భుజం నొప్పి, మిమ్మల్ని వేధిస్తోందా ?
చేతిని పైకెత్తడం, పని చేయడం కూడా బాధగా ఉందా?

ఆధునిక భుజం నొప్పి సర్జరీతో, మళ్లీ స్వేచ్ఛగా కదలండి…బలంగా జీవించండి!

👉అందరికి అందుబాటు ధరలో ...
👉ఆధునిక సాంకేతికతతో ఖచ్చితమైన చికిత్స
👉నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యుల పర్యవేక్షణ

ఎముక విరిగిందా? ఆందోళన చెందకండి !ఇప్పుడు మీకు మళ్లీ కదలిక, విశ్వాసం ఇస్తుంది కావ్య హాస్పిటల్స్ , గుంటూరు.👉అందరికి అందుబా...
27/10/2025

ఎముక విరిగిందా? ఆందోళన చెందకండి !
ఇప్పుడు మీకు మళ్లీ కదలిక, విశ్వాసం ఇస్తుంది
కావ్య హాస్పిటల్స్ , గుంటూరు.

👉అందరికి అందుబాటు ధరలో ...
👉నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యుల సేవలు
👉ఆధునిక ఫ్రాక్చర్ చికిత్సలు.......

తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్నారా?ఇప్పుడు ఆ బాధకు పూర్తిస్థాయి పరిష్కారం కావ్య మల్టీస్పెషాలిటి హాస్పిటల్గుంటూరులో లభిస...
24/10/2025

తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్నారా?

ఇప్పుడు ఆ బాధకు పూర్తిస్థాయి పరిష్కారం
కావ్య మల్టీస్పెషాలిటి హాస్పిటల్
గుంటూరులో లభిస్తుంది!

👉నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యుల సేవలు
👉వెనువెంటనే నొప్పి తగ్గింపు మరియు శాశ్వత పరిష్కారం
👉ఆధునిక సాంకేతికతతో నడుము నొప్పి చికిత్స

మోకాళ్ల నొప్పి  మీ ప్రతి అడుగుని ఆపేస్తుందా? ఇప్పుడు ఆ నొప్పికి శాశ్వత పరిష్కారం ఉంది!ఆధునిక జాయింట్ రీప్లేస్‌మెంట్ చికి...
22/10/2025

మోకాళ్ల నొప్పి మీ ప్రతి అడుగుని ఆపేస్తుందా?
ఇప్పుడు ఆ నొప్పికి శాశ్వత పరిష్కారం ఉంది!

ఆధునిక జాయింట్ రీప్లేస్‌మెంట్ చికిత్సలు
మీ జీవితానికి మళ్లీ నడకలో ఆనందం, జీవనంలో కొత్త ఉత్సాహం తెస్తాయి!

👉నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యుల పర్యవేక్షణ
👉ఆధునిక జాయింట్ రీప్లేస్‌మెంట్ చికిత్సలు
👉అందరికి అందుబాటు ధరలో

On this auspicious occasion, may Goddess Lakshmi bless you with wealth, health, and endless happiness. Have a joyous Diw...
18/10/2025

On this auspicious occasion, may Goddess Lakshmi bless you with wealth, health, and endless happiness. Have a joyous Diwali!

💪 పిక్క కండరాలు పట్టేస్తున్నాయా? 😣🛌 కండరాల నొప్పితో నిద్ర పట్టడంలేదా?🏥 మా నిపుణులైన వైద్యులను సంప్రదించి —👉 కండరాల నొప్ప...
17/10/2025

💪 పిక్క కండరాలు పట్టేస్తున్నాయా? 😣
🛌 కండరాల నొప్పితో నిద్ర పట్టడంలేదా?

🏥 మా నిపుణులైన వైద్యులను సంప్రదించి —
👉 కండరాల నొప్పి
👉 రాత్రివేళల్లో పట్టేసే క్రాంప్స్
👉 నిద్రలేమి వంటి సమస్యలకు సరైన పరిష్కారం పొందండి.

🌿 ఆరోగ్యంగా ఉండండి — నొప్పి లేకుండా జీవించండి!

Healthy Bones, Happy Kids! 🧒👧Children are active, playful, and always on the move. But sometimes their little bones can ...
13/10/2025

Healthy Bones, Happy Kids! 🧒👧

Children are active, playful, and always on the move. But sometimes their little bones can face challenges like bone diseases and fractures.

👉 Common Bone Problems in Kids:
✔ Rickets – due to Vitamin D deficiency
✔ Osteogenesis Imperfecta – brittle bones
✔ Growth Plate Injuries – affect bone growth
✔ Bone Fractures – from falls, sports, or accidents

Consult our Expert Now !

💢 Don’t Bear the Pain Any Longer! 💢Are you suffering from knee pain, joint pain, or hand pain that makes your daily rout...
10/10/2025

💢 Don’t Bear the Pain Any Longer! 💢

Are you suffering from knee pain, joint pain, or hand pain that makes your daily routine a struggle? 😣
Why live with pain when the solution is right here? 💪
At Kavya Hospitals,Guntur we provide advanced orthopaedic treatments to help you move freely and live comfortably again! 🦵🖐️

✅ Expert Orthopaedic Specialists
✅ Latest Treatment Techniques
✅ Fast Recovery & Long-lasting Relief
Say goodbye to pain and hello to comfort! 💙

📍Kavya Hospitals,Guntur
📞 Visit us today and get the best care your joints deserve!

08/10/2025
🔥 Tired of living with knee pain every single day? 🔥Every step shouldn’t hurt. Every move shouldn’t feel like a struggle...
07/10/2025

🔥 Tired of living with knee pain every single day? 🔥

Every step shouldn’t hurt. Every move shouldn’t feel like a struggle. It’s time to take your life back! 💪

💡 Knee Replacement is not just a surgery — it’s a new beginning.
At Kavya Multispeciality Hospital, Guntur, our expert orthopaedic surgeons use the latest technology to help you walk, run, and live pain-free again! 🦵✨

✅ Advanced knee replacement techniques
✅ Faster recovery & long-lasting relief
✅ Trusted orthopaedic experts in Guntur

Don’t let pain slow you down — take the first confident step today! 🚶‍♂️💙

📍 Kavya Multispeciality Hospital, Guntur
📞 Book your appointment now and rediscover the joy of pain-free living!

Address

DNO 12-25-51/1, Next To Reliance Digital, Kothapeta, Guntur
Guntur
522001

Alerts

Be the first to know and let us send you an email when Kavya Hospitals - Ortho & Multispeciality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kavya Hospitals - Ortho & Multispeciality:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category