Q-city Partha Dental Skin Hair

Q-city Partha Dental Skin Hair Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Q-city Partha Dental Skin Hair, Medical and health, TNGO’s Colony, My Home Vihanga Road, Behind Q City, Gachibowli, Hyderabad.

Partha Dental - South India’s Largest Dental Chain with 120+ clinics, 300+ expert doctors, and 15L+ happy patients across 4 states - Telangana, Andhra Pradesh, Karnataka & Tamil Nadu. 🦷👍

27/10/2025

One Crack Can’t Stop Your Confidence — Fix It Today!

In this video, our expert doctor Dr. Sneha explains how chipped or broken teeth can be easily fixed using advanced dental treatments — a modern, comfortable, and painless way to get your dream smile! 😁

27/10/2025

In this video, our expert doctor Dr. Manu Mathur explains how crooked or misaligned teeth can be gently straightened using advanced Aligners Treatment — a modern, comfortable, and invisible way to get your dream smile! 😁

Watch now to know how aligners can transform your teeth — and your confidence! 💫

27/10/2025

పళ్లు పసుపు రంగులోకి మారిపోతున్నాయా? 😬

ఎంత బ్రష్ చేసినా మళ్లీ మచ్చలు వస్తున్నాయా? టీ, కాఫీ, పాన్, స్మోకింగ్ వల్లేనా… లేక ఇంకో కారణమా? 🤔

చాలామందికి తెలియని పళ్ళ మచ్చల అసలు కారణాలు ఈ వీడియోలో డాక్టర్ కల్పన గారు క్లియర్‌గా చెప్పారు. 🦷✨

వీడియో చూడండి — మీ పళ్లు మళ్లీ తెల్లగా మెరుస్తుండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి!

25/10/2025

చాలామంది పేషెంట్లు చెబుతుంటారు — “పేస్ట్ వాడిన తర్వాత మా పళ్లు సెన్సిటివ్ అయ్యాయి అని!” 😬

కానీ నిజం ఏంటంటే — సెన్సిటివిటీకి కారణం పేస్ట్ కాదు.

ఈ వీడియోలో మా నిపుణులైన డాక్టర్ కల్పనా గారు, పళ్ళ సెన్సిటివిటీకి అసలైన కారణం ఏమిటో, ఎందుకు నొప్పి వస్తుందో, అలాగే దాన్ని ఎలా తగ్గించుకోవాలో వివరంగా చెప్పారు. 👩‍⚕️🦷

📽️ వీడియో చూడండి — అసలు కారణం ఏమిటో తెలుసుకోండి మరియు మీ పళ్ళను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి!

25/10/2025

లేవగానే పళ్ళలో నొప్పిగా అనిపిస్తుందా?

ఈ నొప్పి రాత్రిళ్లు తెలియకుండానే పళ్ళను రుద్దడం (Bruxism) వల్ల వచ్చే సమస్య కావచ్చు! 😬

పళ్లు నొప్పి లేదా తలనొప్పి — ఇవన్నీ బ్రక్సిజం సంకేతాలు. 🦷

ఈ వీడియోలో మా నిపుణులైన డాక్టర్ కల్పన గారు, పళ్లు రుద్దడం వల్ల అవి ఎలా దెబ్బతింటాయో? దాన్ని ఎలా గుర్తించాలో? మరియు సమయానికి తీసుకోవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు. 👩‍⚕️💬

బ్రక్సిజం వల్ల పళ్ళకు కలిగే నష్టం మరియు పళ్ళను ఎలా కాపాడుకోవచ్చు అని ఈ వీడియో చూసి తెలుసుకోండి!

24/10/2025

Got questions about dental implants? You’re not the only one! 😄

In this video, our expert Dr. Manu Mathur at **Partha Dental** answers the **most-asked patient questions.🦷💬

If you’ve been curious but hesitant, this is your sign to watch and learn how **Partha Dental’s advanced, painless implant procedures** help you eat, speak, and smile confidently again! ✨

Because every smile deserves a strong, natural foundation — and that’s exactly what dental implants offer. 💙

Watch now and clear all your doubts about implants — directly from the expert!

24/10/2025

Our little patients deserve the biggest smiles!

In this video, our expert dentist at Partha Dental clears common myths and concerns about kids’ teeth misalignment and shares the best ways to protect their growing smiles early on. 🦷✨

From understanding when misalignment needs attention to exploring Invisalign Aligners and our very own Partha Aligners, discover how your child can get a perfectly aligned smile — without pain, metal braces, or stress. 😁

Because at Partha Dental, every child’s smile deserves gentle care, confidence, and comfort. 💫

Watch now and learn how we make orthodontic care easy, safe, and fun for kids!

Book your child’s consultation today:
https://parthadental.com/make-an-appointment

📞 Call: 040-4142 0000
📱 WhatsApp: +91 8500779000

23/10/2025

చాలామంది నోటి దుర్వాసన పోవడానికి లవంగాలు, యాలకలు, చూయింగమ్స్, మౌత్ ఫ్రెష్నెర్స్ వాడడం పరిష్కారం కాదు.

పరిష్కారం కాకపోగా అవి చాలా డేంజర్ కూడా.. అందుకే మీ నోటి దుర్వాసనకి గల కారణాలేంటో తెలుసుకోండి.

పరిష్కారం కోసం ఇప్పుడే పార్థ డెంటల్ ని సందర్శించండి... నోటి దుర్వాసనని పోగొట్టుకోండి

22/10/2025

ఇదేం ప్రాబ్లం కాదు అనుకునే అపోహ వల్ల పళ్లు మొత్తం ఊడిపోతాయి జాగ్రత్త..

బ్రష్ చేసేప్పుడు, ఏదన్నా తినేప్పుడు చిగుళ్లలో బ్లడ్ రావడం అనేది చాలా నార్మల్ అనే అపోహలో ఉంటారు. కానీ మీ చిగుళ్ళు పాడైపోవడం వల్ల జరుగుతున్న తప్పని తెలుసుకోరు.. దాంతో పళ్లు మొత్తం ఊడిపోతాయి లేదా పళ్ళ మధ్య గ్యాప్ రావడం జరుగుతుంది..

ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఒక్క రోజులో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అపోహలో పడి మీ నవ్వుని దూరం చేసుకోకండి.

22/10/2025

గంటలు గంటలు పళ్లు తోమినా లేక ఉప్పు, నిమ్మకాయ, బొగ్గు అంటూ పాత పద్ధతులు ట్రై చేసినా మీ పళ్లు తెల్లగా రాకపోగా అరిగిపోయి నొప్పికి దారి తీస్తుంది.. ఇలా చేయడం చాలా ప్రమాదకరం.

దానికి బదులు మీరు డెంటిస్ట్ దగ్గర స్కేలింగ్, పాలిషింగ్ లేదా టీత్ వైటనింగ్ చేయించుకోండి, మీ పళ్లు మెరిసిపోతాయి, పంటి నొప్పికి దూరంగా ఉండచ్చు.

Address

TNGO’s Colony, My Home Vihanga Road, Behind Q City, Gachibowli
Hyderabad
500032

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 10am - 9pm

Telephone

+919121142638

Alerts

Be the first to know and let us send you an email when Q-city Partha Dental Skin Hair posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Q-city Partha Dental Skin Hair:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram