NTR Trust

NTR Trust Creating change that lasts. Working at the grassroots to uplift lives every day. NTR Trust | Compassion in action


(733)

26 Years in the service of Humankind. Touched 1.6 Million people and counting... NTR Memorial Trust - We Work The Talk

ఎన్‌టీఆర్ సంజీవని – గ్రామీణ ప్రజలకు ఉచిత మొబైల్ వైద్య సేవలు గ్రామాలు, పల్లెల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అ...
02/03/2026

ఎన్‌టీఆర్ సంజీవని – గ్రామీణ ప్రజలకు ఉచిత మొబైల్ వైద్య సేవలు

గ్రామాలు, పల్లెల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సంజీవని మొబైల్ మెడికల్ క్లినిక్ ముందుకు వస్తోంది.

ఈ ఉచిత వైద్య శిబిరాలలో:

సాధారణ వైద్య పరీక్షలు
రక్తపోటు, షుగర్ పరీక్షలు
ఉచిత మందుల పంపిణీ
వైద్యుల సలహాలు
ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు

ఎన్‌టీఆర్ ట్రస్ట్ సంజీవని – వైద్యం మీ ఇంటి వద్దకే!

28/02/2026

వేసవిలో రక్తదానం చేసే దాతలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

వేసవి కాలంలో ఎండలు అధికంగా ఉండే నేపథ్యంలో రక్తదానం చేయాలనుకునే దాతలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. రక్తదానం ఒక మహత్తర సేవ.అయితే వేసవిలో శరీర ఆరోగ్యం కాపాడుకోవడం అత్యంత కీలకం. మీరు చేసే రక్తదనం తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి చుక్క రక్తం ప్రాణదానం వంటిది.

రక్తదాతలు పాటించాల్సిన ముఖ్య సూచనలు:

1. హైడ్రేషన్ ముఖ్యం:
రక్తదానానికి ముందు మరియు తర్వాత పుష్కలంగా మంచినీరు తాగాలి. శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండాలి.

2. పండ్ల రసాలు తీసుకోవాలి:
తాజా పండ్ల రసాలు, గ్లూకోజ్ పానీయాలు తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

3. ఎండ నుంచి రక్షణ:
రక్తదాన కేంద్రానికి వెళ్లేటప్పుడు నేరుగా ఎండ తగలకుండా గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్ ఉపయోగించాలి.

4. విశ్రాంతి అవసరం:
రక్తం ఇచ్చిన తర్వాత కనీసం 15–20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజంతా భారీ శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.

5. పౌష్టికాహారం తీసుకోవాలి:
ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలు, పప్పులు, ఖర్జూరాలు వంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం  నెల్లిపూడి  అనే  గిరిజన ప్రాంతం లో ఎన్టీఆర్ సంజీవని ఉచిత...
28/02/2026

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం నెల్లిపూడి అనే గిరిజన ప్రాంతం లో ఎన్టీఆర్ సంజీవని ఉచిత ఆరోగ్య రధం ద్వారా అక్కడి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగింది...

National Science Day – February 28Igniting minds. Inspiring innovation. Empowering the future. On this National Science ...
28/02/2026

National Science Day – February 28

Igniting minds. Inspiring innovation. Empowering the future.

On this National Science Day, we pay tribute to the legendary Sir C.V. Raman and celebrate the spirit of curiosity that drives progress. Science is not just discovery — it is the foundation of a stronger, self-reliant India.

At NTR Trust, we believe in nurturing young minds, encouraging research, and transforming “What if?” into “What’s next?”

Let’s celebrate knowledge, innovation, and the power of ideas.

NTRTrust SelfReliantIndia IgnitingMinds TransformingFuture

సంపూర్ణ శరీర శుద్ధి – ఆరోగ్యమే ఆభరణం మన శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేయాలంటే సరైన ఆహారం చాలా అవసరం. ప్రకృతి ప్రసాద...
27/02/2026

సంపూర్ణ శరీర శుద్ధి – ఆరోగ్యమే ఆభరణం

మన శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేయాలంటే సరైన ఆహారం చాలా అవసరం. ప్రకృతి ప్రసాదించిన కొన్ని సులభమైన ఆహార పదార్థాలు మన శరీరాన్ని సహజంగా శుభ్రపరచడంలో సహాయపడతాయి.

కాలేయం (Liver) – పసుపు, బీట్‌రూట్, క్యారెట్
ఉపిరితిత్తులు (Lungs) – వెల్లుల్లి, అనాస పండు, అల్లం
చర్మం (Skin) – ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్
కిడ్నీలు (Kidney) – దోసకాయ, నిమ్మ, సెలరీ
రక్తం (Blood) – దానిమ్మ, నారింజ, అల్లం
జీర్ణవ్యవస్థ (Digestive Tract) – దోసకాయ, గ్రీన్ ఆపిల్, కలబంద

సహజమైన ఆహారం – సంపూర్ణ ఆరోగ్యం.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి.

#ఆరోగ్యసూచనలు #సహజఆహారం #శరీరశుద్ధి #ఆరోగ్యజీవనం

Thalassemia Awareness - Support Children with Blood DonationA child with Thalassemia undergoes lifelong medical challeng...
27/02/2026

Thalassemia Awareness - Support Children with Blood Donation

A child with Thalassemia undergoes lifelong medical challenges including regular blood transfusions, slow growth, weak immunity, iron overload, and organ complications. Timely treatment and consistent blood support are critical for survival.

At NTR Memorial Trust Blood Centres, we are committed to providing safe and reliable blood support for Thalassemia patients across Hyderabad, Visakhapatnam, Tirupati, and Rajahmundry.

Your blood donation can help save a child’s life.
Donate blood. Spread awareness. Support Thalassemia warriors.

📍NTR Memorial Trust Blood Centres
Hyderabad | Visakhapatnam | Tirupati | Rajahmundry

Remembering the fearless Chandra Shekhar Azad on his Death Anniversary. His courage remains an eternal flame for the nat...
27/02/2026

Remembering the fearless Chandra Shekhar Azad on his Death Anniversary.

His courage remains an eternal flame for the nation.

26/02/2026

ఈ వేసవి… మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే!

ఎండలు పెరుగుతున్న వేళ జాగ్రత్తలు తప్పనిసరి. కేవలం నీళ్లు తాగడం సరిపోదు — శరీరానికి శక్తినిచ్చే ఎలక్ట్రోలైట్స్ కూడా అవసరం.

కొబ్బరి నీళ్లు
మజ్జిగ
గంటకోసారి నీళ్లు

దాహం వేసేలోపే నీళ్లు తాగండి — ఎందుకంటే దాహం అంటే శరీరం ఇప్పటికే డీహైడ్రేట్ అయిందని సంకేతం!

రోజురోజుకీ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోండి.
మీ ఆరోగ్యం… మీ బాధ్యత!

గిరిజన ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరం NTR Memorial Trust ఆధ్వర్యంలో, Mamata Multi Speciality Hospital...
26/02/2026

గిరిజన ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరం

NTR Memorial Trust ఆధ్వర్యంలో, Mamata Multi Speciality Hospital, Raghava Hospital, Pushpa Primary Eye Hospital సహకారంతో నిర్వహించబడుతున్న ఉచిత మెగా మెడికల్ క్యాంప్.

ఫిబ్రవరి 28, 2026
మల్లంపేట గ్రామం, రౌతులపూడి మండలం, కాకినాడ జిల్లా

గైనకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, యూరాలజీ & కంటి వైద్య సేవలు ఒకే చోట!

ఉచిత సేవలు:

- బీపీ, షుగర్, BMI పరీక్షలు
- ECG & 2D ఎకో
- ఉచిత కంటి పరీక్షలు
- అవసరమైన వారికి ఆపరేషన్ నమోదు
- ఉచిత మందుల పంపిణీ

ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమం.

మీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.

Empowering Lives. Creating Impact. Stay connected with NTR Trust and be part of a mission that transforms communities ev...
25/02/2026

Empowering Lives. Creating Impact.

Stay connected with NTR Trust and be part of a mission that transforms communities every day. From healthcare initiatives to social welfare programs, we are committed to making a meaningful difference.

Scan the QR Codes to follow us on WhatsApp & Telegram for real-time updates, service activities, health camps, blood donation drives, and community outreach programs.

Together, we can build a stronger, healthier society.
Join the movement today!

ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ – సువర్ణ అవకాశం! కుప్పం నియోజకవర్గ మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీ శక్తి స్కిల్ డెవలప్‌మెంట్ ...
25/02/2026

ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ – సువర్ణ అవకాశం!

కుప్పం నియోజకవర్గ మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీ శక్తి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం.

అందిస్తున్న కోర్సులు:
1. టైలరింగ్
2. మగ్గం వర్క్
3. చిక్కన్‌కారి ఎంబ్రాయిడరీ డిజైన్
4. జ్యూట్ బ్యాగుల తయారీ
5. సిల్క్ థ్రెడ్ గాజుల తయారీ
6. బ్యూటీషియన్ కోర్స్

నైపుణ్యాలు నేర్చుకొని స్వయం ఉపాధి సాధించండి.

ఇంటి వద్ద నుంచే ఆదాయం పొందే అవకాశాన్ని అందిపుచ్చుకోండి.

📍 స్థలం: కుప్పం
📞 ఫోన్: 8977754971

మహిళా సాధికారతే మా లక్ష్యం
ఇప్పుడే నమోదు చేసుకోండి!

Every drop carries hope. Through NTR Sujala, we are delivering safe and purified drinking water to communities that need...
24/02/2026

Every drop carries hope.

Through NTR Sujala, we are delivering safe and purified drinking water to communities that need it the most. Because access to clean water is not a privilege — it’s a basic right.

Pure Water. Healthy Life.
Reaching the Unreached.

Address

Road No:2 Banjarahills
Hyderabad
500034

Opening Hours

Monday 9:30am - 6pm
Tuesday 9:30am - 6pm
Wednesday 9:30am - 6pm
Thursday 9:30am - 6pm
Friday 9:30am - 6pm
Saturday 9:30am - 6pm

Telephone

+914048576888

Alerts

Be the first to know and let us send you an email when NTR Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to NTR Trust:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram