15/04/2019
బార్బీ స్కిన్ కేర్ క్లినిక్ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా విశిష్టమైన సేవలందిస్తూ... ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం మరియు తిరుపతి పట్టణాలలో మా సేవలను విస్తరింపజేశాము. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లావాసుల సౌకర్యం కోసం మన రాజమండ్రిలో బార్బీ స్కిన్ కేర్ క్లినిక్ ని ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము.
బొల్లి మచ్చలు, మొటిమలు, అవాంచిత రోమాలు, అధికబరువు, బట్టతల వంటి సమస్యలకు మా బార్బీ స్కిన్ కేర్ క్లినిక్ మీకు చక్కటి పరిష్కార మార్గాల్ని సూచిస్తుంది.
నమ్మకంతో బార్బీ క్లినిక్ కు విచ్చేయండి, ఆనందంతో తిరిగి వెళ్ళండి. అపాయింట్మెంట్ కోసం డైరెక్టుగా కాల్ చేయండి లేదా క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మా సుశిక్షుతులైన సిబ్బంది మీకు కాల్ చేస్తారు.
మా అడ్రస్:
బార్బీ స్కిన్ కేర్ క్లినిక్,
చిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర, దానవాయిపేట , రాజమండ్రి
ఫోన్ : 8499847788, 9246150708