23/01/2026
https://youtu.be/a8i5XeSKXro?si=emh96hjylVcN_-i4
👉 మీకు తరచుగా ఎదురయ్యే గట్ సమస్య ఏది?
1️⃣ గ్యాస్ & బ్లోటింగ్
2️⃣ మలబద్ధకం
3️⃣ అసిడిటీ / హార్ట్‌బర్న్
4️⃣ జీర్ణక్రియ సరిగా లేకపోవడం
మన శరీర ఆరోగ్యానికి గట్ హెల్త్ (Gut Health) అత్యంత కీలకం. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలే కాదు—ఇమ్యూనిటీ తగ్గడం, అలసట, బరువు పెరగడం, షుగర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇవన్నీ గట్‌లో ఉన్న మంచి బ్యాక్టీరియా (Good Bacteria) అసమతుల్యత వల్ల జరుగుతాయి.
Gut Health Tips | గట్ హెల్త్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. Dr. Lakshmi Tejasvi | Tone Health ...