27/01/2023
మొలలలకు అత్యాధునిక లేసర్ చికిత్సలు ఇప్పుడు మన MSR హాస్పిటల్, పద్మావతి నగర్ నంద్యాల నందు ప్రారంభించడమైంది, నొప్పి, గాటు, అడ్మిషన్ అవసరం లేకుండ కేవలం రెండు గంటలలో చికిత్స చేసి పంపబడును, నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలరు, వివరములు 7799777615