23/10/2025
#దేవస్థానం లలో వాలంటీర్ గా చేయాలనుకునే వారికోసం.
ప్రతి శనివారం, ఆదివారం, రోజులలో
#అన్నవరంలో సేవ* ఉంది. వాలంటీర్ గా
ఎవరైనా వెళ్లాలని 7893159871 కాల్ చేయండి.
#రామేశ్వరం లో* హుండీ లెక్కింపు ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు 7893159871 కాల్ చేయండి.
#మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమ, #కోటప్పకొండ #శ్రీశైలం లో, పంచరామాల్లో సేవలు ఉన్నవి. వాలంటీర్ గా వెళ్లగలిగే వారు ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి
789315981.
#సింహాచలం లో ప్రతి శనివారం, ఆదివారం సేవ ఉన్నది. ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి
7893159871
#శ్రీపురంలో సేవ చేయడానికి సేవకులు కావలెను.
7893159871
#ద్వారక #తిరుమలలో సేవ ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు, 7893159871 కాల్ చేయండి.
#భద్రాచలం లో సేవ చేయటానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి.
#తిరుపతి లో సేవ చేయటానికి సేవకులు కావలెను 7893159871
#మద్దిఆంజనేయస్వామి దేవాలయం వద్ద సేవ చేయడానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి
#అయోధ్య మరియు #కాశి రాగలిగే వారు ఎవరైనా ఉంటే గనుక కాల్ చేయండి. భోజనానికి , రూముకి రైలు చార్జీలతో కలిపి, మూడు రోజుల సేవకి ₹3500/-
#కాణిపాకంలో సేవ చేయడానికి సేవకులు కావలెను 7893159871.
#రామనారాయణ దేవాలయం విజయనగరం సేవ శనివారం, ఆదివారం సేవ చేయుటకు కావలెను.
7893159871
కాశీకి అస్తికలు అనే కాన్సెప్ట్ తో మొదలు పెట్టిన ఈ సంస్థ ఉచితంగా అస్థికలు తీసుకు వెళ్ళే కార్యక్రమం చేస్తుంది. స్వయంగా వెళ్లలేని వారెవరైనా సరే చనిపోయిన మీ ఆప్తుల అస్తికలు వీరికి ఇస్తే, ఈ సంస్థ వారు పవిత్ర #గంగానది లో నిమజ్జనం చేయగలరు దీనికి డబ్బులు అవసరం లేదు.
బీద ధనిక కుల వర్గ భేదము ఏమీ లేవు, కాశీలో కార్యక్రమం చేసి లైవ్ వీడియో పంపిస్తారు.
కనుక ఎవరైనా అస్తికలు గంగలో కలపాలని ఉండి స్వయంగా వెళ్లలేని వారు ఉంటే కనుక వీళ్ళకు తెలియజేయండి ఫ్రీగా తీసుకువెళ్లి కార్యక్రమం అన్ని పూర్తి చేసి వస్తారు. 7893159871 కాల్ చేయండి.
#జైశ్రీరామ్! ... FARWARDED AS RECEIVED
💐💐💐💐💐