24/04/2026
తెలంగాణ రాష్ట్ర కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తూ అట్టి పోరాటంలో వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శేఖర్ గౌడ్, మనోక్షోభానికి గురై మరణించడం జరిగింది అట్టి మరణ వార్త విన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ వరంగల్ ప్రాంతానికి చేరి ఆర్టీసీ కార్మికుడైన శేఖర్ గౌడ్ ప్రతివదేవానికి సంతాపం తెలియజేయడానికి బయలుదేరుతాడు అన్న విషయం తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ సిబ్బంది పఠాత్తున ఇంటిదగ్గర నిబంధన చేయడం అటు నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం దురదృష్టకరం తెలంగాణ రాష్ట్ర పోలీస్ సీఎం రేవంత్ రెడ్డి కనుసైలలో పనిచేస్తూ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ కార్మికుల పక్షాన నాణ్యమైన పోరాటాన్ని చేసి ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేద్దామని సిద్ధమైన డాక్టర్ విశారదన్ మహరాజు గారిని అరెస్టు చేసి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిరసన కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు తోట్ల రాఘవేందర్ ముదిరాజ్ డిఎస్పి జిల్లా అధ్యక్షులు గంట్లెల్లి రాకేష్ జేఏసీ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ యాదవ్ లాలయ్య ముదిరాజ్ నరేష్ డిఎస్పి కార్యకర్తలు జేఏసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని షాద్నగర్ ఆర్టీసీ ఎంప్లాయిస్ మరియు బిసి ఎస్సి ఎస్టి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గుడిసె బాలయ్య ముదిరాజ్ పాల్గొన్నారు