03/12/2025
Thank you MRO IBRAHIMPATAN
B.S.S వరప్రసాద్ సార్ గారు MRO ఇబ్రహీంపట్నం వారి తండ్రి గారికి వర్ధంతి సందర్బంగా మిచ్చమ్మ ఫౌండేషన్ లోనీ చిన్నారులకి 15 దుప్పట్లు ( bedsheets ) ఇవ్వడం జరిగింది. మిచ్చమ్మ చారిటబుల్ ( ఫౌండేషన్ ) తరుపున ధన్యవాదములు sir 🙏🙏🙏