23/11/2025
శుభాకాంక్షలు. ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతి. ఇవే ప్రతి మనిషి జీవన ప్రయాణానికి అసలు దీపాలు అని బోధించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు వంటి ప్రజావసరాల కోసం వారు ప్రారంభించిన సేవా కార్యక్రమాలు నేటికీ కోట్ల కుటుంబాలకు ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయి. “సేవాభావమే నిజమైన దైవత్వం” అని భగవాన్ సత్యసాయి బాబా తన జీవనం ద్వారా నిరూపించారు.
భగవాన్ చూపిన ప్రేమ-సేవ మార్గంలో పయనిస్తూ… సమాజం కోసం అంకితమై పనిచేస్తున్న కోట్లాది భక్తులు, సేవాదళాలు, యువకులు అందరూ సత్యసాయి తత్వానికి సజీవ ప్రతిరూపాలు. 🙏
𝑭𝒐𝒍𝒍𝒐𝒘 𝒖𝒔 𝒐𝒏 𝑭𝒂𝒄𝒆𝒃𝒐𝒐𝒌 :
https://www.facebook.com/share/1BsiUBjhRT/
𝑰𝒏𝒔𝒕𝒂𝒈𝒓𝒂𝒎:
https://www.instagram.com/sairam_medical_stores_bejjanki?igsh=MXE4dGNhbmQ4YXJ1Nw==
𝘄𝗲𝗯𝘀𝗶𝘁𝗲 : https://sairamedicals.co.in
𝗔𝗱𝗱𝗿𝗲𝘀𝘀📍 :- 🍽️🍝Rathna Hotel Opposit , Bejjanki, 505528
Google Map Location 👇🏻
https://maps.app.goo.gl/sX5iZmj1EoMssML66
𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 📞:- 09494700702 🪀
☎ :- 0878-2999108