17/04/2026
రోజంతా మొబైల్, స్క్రీన్ వల్ల కళ్ళ నొప్పి, స్ట్రైన్ వస్తుందా? 😵💫
ఆయుర్వేదంలో ఒక సహజమైన సులభ పరిష్కారం ఉంది 🌿
Triphala వంటి సాధారణమైన ఔషధం కళ్ళను శాంతింపజేసి, స్ట్రైన్ తగ్గించడంలో సహాయపడుతుంది 👁️✨
👉 ఎలా ఉపయోగించాలి? సరైన విధానం ఏమిటి?
Next వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను… మిస్ అవ్వకండి! 🔥