Doctor Manogna

Doctor Manogna Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Doctor Manogna, Medical and health, Vizag SEZ.
(3)

MBBS( General Physician )
Medical Officer ( APSP 5th Police Battalion )
| Doctor | YouTuber | Eductor |
Trustworthy Medical Videos and Health Tips
Book your appointment: 9441527867
whatsup only
op Timings: 6:00pm

15/02/2026

మీరు చెవిలో గుమిలి ఇలా Clean చేస్తున్నారా || అయితే మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే || Please Share 👉
Follow: .manogna

నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉందంటే.. అది నువ్వు నా జీవితంలోకి రావడమే.10 years of Love ❤️ 5 years of Marital life.H...
14/02/2026

నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉందంటే.. అది నువ్వు నా జీవితంలోకి రావడమే.
10 years of Love ❤️ 5 years of Marital life.

HAPPY VALENTINE’S DAY ❤️

13/02/2026

Comment " Link " మంచి Face wash కోసం వెతుకుతున్నారా || Best Face wash & Worth Face wash

12/02/2026

Best Body wash

10/02/2026

మీకు రోజు అరికాళ్ళు " మంటలు, నొప్పి " వస్తున్నాయా || తగ్గాలంటే ఎలా చెయ్యండి || Please share 👉
Follow: .manogna

07/02/2026

చలికాలంలో గొంతు నొప్పికి Antibiotics వేసిన తగ్గట్లేదా || Read Caption 👉
దగ్గు తగ్గడానికి తీసుకోవలసిన precautions....
* Morning లేచిన వెంటనే అలాగే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని ఉప్పు నీటితో gargling చెయ్యాలి.
* Oily, spicyగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
* నీళ్లు ఎక్కువగా తాగుతూ, bodyని hydratedగా ఉంచుకోవాలి.
* Ginger tea లేదా చామంతి టీ తాగడం వల్ల గొంతు గరగర తగ్గుతుంది
* ఎప్పుడు తాగిన గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి

దగ్గుతో పాటు ఈ symptoms కూడా ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి.
1. ఈ రెండు నెలల తర్వాత కూడా దగ్గు తగ్గకుండా ఇంకా ఎక్కువ అవ్వడం
2. దగ్గుతోపాటు రక్తంతో కూడిన ఉమ్ము పడడం
3. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
4. జ్వరం రావడం
5. బరువు తగ్గడం

03/02/2026

Best anti Dandruff shampoo

02/02/2026

Please share 👉 మీకు Periods Black Colour లో వస్తుందా 🤔
Follow: .manogna
.manogna

30/01/2026

Please share 👉 చింతపండుతో చేసిన వంటలు ఎవరు ఎక్కువగా తినకూడదు ||
Follow: .manogna

27/01/2026

Please Share 👉 అందంగా కనిపించడం కోసం మీరు కూడా ఈ Creams వాడుతున్నారా
Follow: .manogna

25/01/2026

Please share 👉 మీ పిల్లలకి Cocomelon మీద చూపిస్తున్నారా || అయితే మీ పిల్లలు బ్రెయిన్ లో ఏమవుతుందో తెలుసుకోండి ||
Follow: .manogna

24/01/2026

All link pinned Comment "Rating Best Face wash On Scale 0-10
Follow: Javajala Manogna

Address

Vizag Sez
531116

Alerts

Be the first to know and let us send you an email when Doctor Manogna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Doctor Manogna:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram