Sri Datta Prasaram

Sri Datta Prasaram Official page of Sri Dattatreya Swamy Temple, Mogilicherla

*నాకు జన్మనిచ్చినందుకు తల్లితండ్రులనీ, నేను జన్మనిచ్చినందుకు నా బిడ్డలనీ**నాకు లౌకిక విద్యనందించినందుకు గురువులనీ, ఈ లోక...
07/12/2025

*నాకు జన్మనిచ్చినందుకు తల్లితండ్రులనీ, నేను జన్మనిచ్చినందుకు నా బిడ్డలనీ*

*నాకు లౌకిక విద్యనందించినందుకు గురువులనీ, ఈ లోకములో నిలిచేందుకు పనినిచ్చినందుకు నా యజమానినీ*

*నే సావాసం కోరుకునే నా స్నేహితులనీ, నాలో సగభాగమై నిలిచినందుకు నా భార్యనీ*

*సంబంధం ఉన్న బంధువులనీ, అసలు ఏ సంబంధం పెట్టుకోని సమాజాన్నీ*

*వీరందరినీ ఆనందపెట్టడానికే జీవితమంతా పరిగెత్తానే,*

*మరి నాకోసం వీటన్నింటినీ సృష్టించిన నిన్ను, అసలు ఏనాడైనా సంతోషపెట్టానా తండ్రి?*

*దయచేసి సమాధానం చెప్పి, నా సందేహాన్ని తీర్చు స్వామి*

*మొగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణ ప్రదాత!!*

---

సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

------

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*✨మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – 56వ భాగము✨*ఓం శ్రీ గురుభ్యోనమః 🙏మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ...
06/12/2025

*✨మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – 56వ భాగము✨*

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకం. జనన-మరణ చక్రం బయటపడి పరమాత్మను చేరుకోవాలనుకునే ప్రతి జీవికి ఇది మార్గదర్శకం.

*ప్రసారం వివరాలు:*

ప్రతి సోమ, శని వారాల్లో ఉదయం 6:30 గం.

ఆడియో & వీడియో రూపంలో యూట్యూబ్ ఛానెల్ లో.

ఈ భాగంలో :

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పులిచర్మం పై చేసే సాధన యొక్క విశిష్టత గురించి చెప్పడం*

ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించి తరించండి:

https://youtu.be/48OkDjxR83M

ఈ ప్రసారం తెలుగు భాష అర్ధమయ్యే ప్రతి ఒక్కరు స్వీకరించవచ్చు మరియు సంతోషంగా పంచుకోవచ్చు.

సర్వం,
శ్రీ దత్త కృప 🙏

---

మందిర వివరాలు:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, SPSR నెల్లూరు జిల్లా, పిన్: 523114, 📞 9182882632 / 99089 73699

---

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

Om Sri Gurubhyo Namaha, 🔱 Mogilicherla Avadhutha Sri Dattatreya Swamy Varu once revealed a divine secret —the sādhanā performed on tiger skin (vyāghra charm...

*ఎంతయా నీ దయ, ఏందయా నీ మాయ**ఎందరిలోనున్నా నను గుర్తెరిగి దగ్గరికి రమ్మని పిలిచేవు* *నిను నేను ఎప్పటినుండో నమ్మినానంటూ అక...
05/12/2025

*ఎంతయా నీ దయ, ఏందయా నీ మాయ*

*ఎందరిలోనున్నా నను గుర్తెరిగి దగ్గరికి రమ్మని పిలిచేవు*

*నిను నేను ఎప్పటినుండో నమ్మినానంటూ అక్కున చేర్చుకొని ఆదరించేవు*

*కొండంత కష్టం నాది స్వామీ అంటే, ఆ బరువంతా నువ్వు భుజానికెత్తుకునేవు*

*ఇక నేను చూసుకుంటాలే పొమ్మని, నా నెత్తిన నీ చల్లని చేయి వేసి చుక్కలొలికే నవ్వు నవ్వేవు*

*ఎంతయా నీ దయ, ఏందయా నీ మాయ*

*మొగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణ ప్రదాత!!*

------
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

------

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి భక్తుల అనుభవాలు - పుస్తక రూపములో - శ్రీ దత్త ప్రసాదం - నేడు విడుదల**భక్తు...
04/12/2025

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి భక్తుల అనుభవాలు - పుస్తక రూపములో - శ్రీ దత్త ప్రసాదం - నేడు విడుదల*

*భక్తులందరికీ శ్రీ దత్తాత్రేయ జయంతి శుభాకంక్షాలు*

ప్రతిరోజు ఉదయం 3 గంటలకు నిదురలేచి, షుమారు 250 పైచిలుకు వాట్సాప్ గ్రూపులలో మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి భక్తుల అనుభవాలను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా యావత్ ప్రపంచంలో తెలుగు వారందరికీ అందించటంతో శ్రీ పవని నాగేంద్రప్రసాద్ గారి దినచర్య ప్రారంభం అవుతుంది. 2016 లో మొదలైన ఈ సోషల్ మీడియా పోస్ట్స్ ఎంత ప్రభావం చూపాయి అంటే ఎంతోమంది భక్తులకు ఇలాంటి ఒక మహాసాధన చేసిన అవధూత మందిరము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలిసేలా చేశాయి. ఎంతోమంది భక్తులకు మన మందిరాన్ని సందర్శించటానికి ఈ భక్తుల అనుభవాల పోస్ట్స్ ఎంతో స్ఫూర్తినందించాయి. అసలు చాలామంది భక్తులు మందిరానికి వచ్చి మన శ్రీ స్వామి వారిని దర్శించుకున్న తరువాత నాగేంద్రప్రసాద్ గారితో మాట్లాడుతూ, "అసలు మొట్టమొదట నిద్ర లేవగానే మీ పోస్ట్ చదివే రోజును ప్రారంభిస్తా గురువు గారు" అని చెప్పటం ఎన్నో సార్లు నా చెవులారా విన్నాను. అంతెందుకు, ఒక్క రెండు రోజులు నాగేంద్రప్రసాద్ గారు ఆ పోస్ట్ పెట్టకపోతే ఎంతోమంది ఫోన్ చేసి ఇప్పటికి కారణాలు అడుగుతుంటారు.

ఇలా భక్తుల అనుభవాలు పోస్ట్ చెయ్యాలి అనే ఆలోచన నాగేంద్రప్రసాద్ గారికి ఎలా వచ్చిందో తెలియదు కానీ, మన దత్త క్షేత్ర అభివృద్ధిలో భక్తుల అనుభవాల సోషల్ మీడియా పోస్ట్స్ అనేవి ఎంతో ఘనమైన పాత్రను పోషించాయి, ఇప్పటికీ పోషిస్తున్నాయి. నాగేంద్రప్రసాద్ గారిని దగ్గరగా గమనిస్తున్న నాకు, ఈ అనుభవాలన్నింటినీ ఒక పుస్తక రూపములోకి తీసుకువస్తే, మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కారుణాకటాక్షాలకు మరింత విస్తృత స్థాయి ప్రచారం అలానే మరెంతోమంది భక్తులకు ఒక జ్ఞాపకంగా దాచుకునేందుకు దోహదపడుతుంది అనే ఆలోచన 2020లో వచ్చింది. ఆనాడు ఈ పుస్తకము యొక్క సమగ్రరూపం నా మనసులో ఇంకా రోపుదిద్దుకోలేదు కానీ, ఈ పుస్తకానికి పేరు మాత్రం నాకు ఆనాడే స్ఫురించింది. అదే, *శ్రీ దత్త ప్రసాదాలు* అని. ఎందుకంటే, ఈ పుస్తకంలో వుండే ప్రతీ ఘట్టం భక్తుల మీద మన స్వామి వారు ప్రసరించిన కరుణామృతాలే అలానే ఇవ్వన్నీ కూడా ఇంత ప్రచారం పొందినది మన దత్త క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్తగారైన నాగేంద్రప్రసాద్ గారి ద్వారా. అందుకనే ఇరువురు పేర్లు కలిసొచ్చేలా ఈ పుస్తకానికి శ్రీ దత్త ప్రసాదాలు అనే పేరు ఆనాడే అనుకున్నాను.

2020లో నా మదిలో మెదిలిన ఆలోచనకు భౌతిక రూపం 2025లో రాగలిగింది. ఈ పుస్తకంలో అనుభవాల కూర్పు నేను అందించాను, ఇక డిసైన్, లేఔట్ అలానే ప్రూఫ్ రీడింగ్ అంతా US లో ఉండే శ్రీ దాసరి రమేష్ గారి కృషి. పుస్తక ప్రింటింగ్ కూడా రమేష్ గారే హైదరాబాద్లో ఉన్న వారి printsmart సంస్థ ద్వారా చేయించారు. ఆర్థిక వనరులు శ్రీ నాగేంద్రప్రసాద్ గారే సమకూర్చారు. అన్నిటినీ మించి మా అందరికీ కావాల్సిన భగవత్ ఆశీస్సులను మాత్రం మన మొగిలిచెర్ల అవధుత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మెండుగా అందించారు.

పాఠకులరా! ఈ పవిత్ర దత్తాత్రేయ జయంతి పర్వదినాన ఈ "శ్రీ దత్త ప్రసాదాలు" పుస్తకాన్ని విడుదల చేస్తున్నాము. ఈ పుస్తకము చదివితే, మన శ్రీ స్వామి వారి కరుణ ఎంత గొప్పదో అర్థమవుతుంది, స్వామి వారి కృప కొరకు ఒక్కొక్క భక్తులు చెందిన ఆర్తి అర్థమవుతుంది, అన్నిటికీ మించి మన సమస్యలు తీరాడానికి భగవంతుడు మన నుంచి ఏమి కోరుకుంటారో అని తెలుసుకోవడానికి ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంటూ మిమ్మల్ని ఆదుకోగలిగే ఒక నిఘంటువు.

నేటి నుంచి ఈ పుస్తకం మన దత్త క్షేత్రం వద్ద అలానే ఆన్లైన్ లో ఫోన్ ద్వారా కానీ కింది లింక్ / నెంబర్ ద్వారా మీరు కొనుగోలు చేయవచ్చు.

*వాట్సాప్ నెంబర్ : 9182882632*

ఆన్లైన్ ఆర్డర్స్ కొరకు :

https://wa.me/p/25505378012415030/919182882632

సర్వం
శ్రీ దత్త కృప
పవని శ్రీ విష్ణు కౌశిక్

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*శ్రీ త్రిమూర్తి దత్తాత్రేయుని ఉయ్యాల ప్రారంభోత్సవం - దత్త జయంతి ఉత్సవము - శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్ల*జ...
03/12/2025

*శ్రీ త్రిమూర్తి దత్తాత్రేయుని ఉయ్యాల ప్రారంభోత్సవం - దత్త జయంతి ఉత్సవము - శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్ల*

జై గురుదేవ దత్త,

ఈసారి దత్త జయంతికి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము వద్ద ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే, మునుపటి దత్త జయంతుల కన్నా ఈసారి ఎందుకనో మన శ్రీ స్వామి వారి ప్రణాళిక అన్ని విషయాలలో మాకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎన్నోసార్లు వాయిదా పడిన కొన్ని విషయాలు సరిగ్గా ఈ దత్త జయంతికే ప్రారంభంఅయ్యే విధంగా ఏర్పాటు కావటం మన శ్రీ దత్తాత్రేయుని లీల కాకపోతే మరేమిటి చెప్పండి?

ఎన్నో నెలల నుంచి కూర్పు చేసిన ఒక మంచి పుస్తకం రేపు విడుదల కాబోతోంది (వివరాలు రేపు ఉదయం తెలుపుతాము), దత్తాత్రేయ అభిషేక సహిత హోమనికి తెలుగు ప్రజల అందరి దగ్గర నుంచి విశేష స్పందన వచ్చింది. మరి మా స్వామి వారు ఎంతగా భక్తుల హృదయాలకు సంతృప్తిని చేకూర్చారో తెలియదు కానీ, చాలా మంది భక్తులు వారి యధాశక్తి అన్నదానానికి సహకరించారు. నిజంగా ఇది మా హృదయలని ఎంతో సంతృప్తిపరచిన ఘటన. ఇక మొట్టమొదటిసారి సూళ్లూరుపేట నుంచి ఒక 15 మంది సభ్యుల భజన బృందం మందిరము వద్ద రేపు జరగబోయే పల్లకిసేవ తరువాత భజన చెయ్యడానికని వస్తున్నారు.

ఇక జయంతి సందర్భముగా త్రిమూర్తి దత్తాత్రేయునికి మన శ్రీ స్వామి వారు ఆడంబరంగా ఒక ఉయ్యాలను బహుకరిద్దామని తలచినట్టున్నారు, అందుకే నెల్లూరు వాస్తవ్యులైన శ్రీ కంఠం పద్మనాభారావు గారు మరియు వారి కుటుంబసభ్యుల తరఫున ఒక బంగారు వర్ణ ఉయ్యాలను మన మందిరానికి బహుకరించారు. త్రిమూర్తి దత్తాత్రేయుని 3D ప్రింట్ వేసున్న ఆ ఉయ్యాల యొక్క శోభను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించాలే కానీ ఇక్కడ వర్ణించడం వీలుకాదు. రేవు ఉదయం 8.30 గం.లకు శ్రీ కంఠం పద్మనాభారావు గారు మరియు వారి కుటుంబసభ్యులు అలానే దత్త భక్తుల సమక్షంలో దానిని ప్రారంభించదలిచాము.

చివరిగా, ఇంతఎత్తున ఈ ఉత్సవం వెనుక మీరందరి కృషి ఎంతోఉంది. కావున మీరందరూ ఒక్కసారి వీలుచూసుకొని మన మందిరము వద్దకు వస్తే మిమ్మల్ని కనులారా చూసే భాగ్యము మాకు కలుగుతుంది. ఇదే మా వ్యక్తిగత ఆహ్వానంగా భావించండి. రండి....దర్శించండి...తరించండి

సర్వం,
శ్రీ దత్త కృప
మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632

*యోగులకు సైతం మార్గదర్శకం చేయగల మిమ్మల్ని అల్పులమైన మేము సందర్శించినా....**పరమాత్మను సైతం కదిలించిన తపో శక్తి ఉన్న మీ బృ...
03/12/2025

*యోగులకు సైతం మార్గదర్శకం చేయగల మిమ్మల్ని అల్పులమైన మేము సందర్శించినా....*

*పరమాత్మను సైతం కదిలించిన తపో శక్తి ఉన్న మీ బృందావనాన్ని ఎన్నో పాపకర్మలను చేసిన మా చేతులు స్పృశించినా...*

*కొరికలనే జయించిన మిమ్మల్ని మా స్వార్ధం కొద్దీ కోరరాని కోరికలను కోరినా...*

*సకల విద్యలను నేర్చిన మీ అంతటి వారిని ఏ విద్యానుభవం లేని మేము "గురుదేవా" అని సంభోదించినా..*

*మురిసిపోయి మమ్మల్ని చేరదీసారే కానీ, మీకు తగిన వాళ్ళము కామని ఎన్నడూ కష్టపెట్టలేదు*

*అంతటి కరుణామయులైన మిమ్ము తప్ప ఇక వేరెవరిని కొలుతును తండ్రీ*

*మొగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణ ప్రదాత!!*
------
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

------

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*శ్రీ దత్త ప్రసారం - సమాచారం - నెల్లూరు*: తేది 30- 11 - 2025 నాడు శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్ల వ్యవస్థాపక...
02/12/2025

*శ్రీ దత్త ప్రసారం - సమాచారం - నెల్లూరు*:

తేది 30- 11 - 2025 నాడు శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్ల వ్యవస్థాపక ధర్మకర్త గారైన శ్రీ పవని నాగేంద్రప్రసాద్ గారు, అభయ్ హిందు సేన వ్యవస్థాపకులైన పూజ్యశ్రీ రాధా మనోహర్ దాస్ గారిని నెల్లూరులో గౌరవప్రదంగా కలవటం జరిగినది. నెల్లూరులో జరిగిన హైందవ బంధు సత్సంగంలో పాల్గొనటకు విచ్చేసిన శ్రీ రాధా మనోహర్ దాస్ గారిని వారి అనుచర గృహం నందు 30వ తేదీ సాయంత్రం శ్రీ పవని నాగేంద్రప్రసాద్ గారు కలిసి, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్లను దర్శించవలసినదిగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర, క్షేత్ర ప్రాశస్త్యం గురించి రాధా మనోహర్ దాస్ గారికి నాగేంద్రప్రసాద్ గారు క్లుప్తంగా వివరించగా ఎంతో ఆసక్తిగా విన్న రాధా మనోహర్ దాస్ గారు మన భారత దేశము ఎంతో మంది మహాయోగులు మరియు ఋషులు నడయాడిన పుణ్యభూమి అని, ఇటువంటి కర్మభూమి యందు జన్మించడం మన అందరి అదృష్టము అని ఉటంకించారు. మొగిలిచెర్ల దత్త క్షేత్రం గురించి తాము కూడా విని ఉన్నామని దగ్గరలో ఉన్న మాలకొండను కూడా సందర్శించటానికి ఎన్నో సార్లు ప్రయత్నించారని, కానీ సమయాభావం వలన కుదరటం లేదు అని తెలిపారు.

ఈ సమావేశ సందర్భంగా నాగేంద్రప్రసాద్ గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు స్వామి వారి చిత్రపటం ఒకటి రాధా మనోహర్ దాస్ గారికి అందించటం జరిగినది. రాధా మనోహర్ దాస్ గారు బృందావన వ్రజ భూమి యొక్క మన్నుని అలానే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి చందన లేపనాన్ని నాగేంద్రప్రసాద్ గారికి ప్రసాదంగా ఇవ్వటం జరిగినది. ఈ సమావేశం ఏర్పాటు చేసిన రాధా మనోహర్ దాస్ గారి వ్యక్తిగత ఇంఛార్జి శ్రీ సుబ్బారావు గారికి మరియు తిరుపతి విశ్వ హిందు పరిషత్ సభ్యురాలు శ్రీమతి మురళమ్మ గారికి నాగేంద్రప్రసాద్ గారు ఫోన్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ రాధా మనోహర్ దాస్ గారి అనుచరులు, నెల్లూరు సంఘ్ పరివార్ పెద్దలు మరియు నాగేంద్రప్రసాద్ గారి ఇరువురు కుమారులు పాల్గొనటం జరిగినది.

సర్వం,
శ్రీ దత్త కృప
మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632

*తెలిసిందంతా చెప్పమని నేర్పింది మాకు మా విద్య**అంతా తెలిసినా కూడా మౌనంగా ఉండమని నేర్పింది మాకు మీ సాధన**సంపాదించినదంతా ద...
02/12/2025

*తెలిసిందంతా చెప్పమని నేర్పింది మాకు మా విద్య*

*అంతా తెలిసినా కూడా మౌనంగా ఉండమని నేర్పింది మాకు మీ సాధన*

*సంపాదించినదంతా దాచుకోమంది మమ్మల్ని మా సమాజం*

*ఉన్నది కొంతైనా అందరితో పంచుకోమని నేర్పింది మాకు మీ సాంగత్యం*

*తెలియనిది కూడా తెలుసునని నటించమన్నది మమ్మల్ని మా అవసరం*

*తెలిసిన విషయాలలోనే తెలియనవి ఇంకా చాలా ఉంటాయి నేర్చుకోమంది మీ గురుతత్వం*

*అన్నీ మాతో ఉంటేనే ఆనందం అందుతుందని నమ్మించింది మమ్మల్ని మా ప్రపంచం*

*ఏవీ మనది కాదు అని అనుకుంటేనే ప్రశాంతత అని ఋజువుజేసింది మీ పరమాత్మస్వరూపం*

*మొగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణ ప్రదాత!!*

----
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

------

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*✨మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – 55వ భాగము✨*ఓం శ్రీ గురుభ్యోనమః 🙏మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ...
01/12/2025

*✨మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – 55వ భాగము✨*

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకం. జనన-మరణ చక్రం బయటపడి పరమాత్మను చేరుకోవాలనుకునే ప్రతి జీవికి ఇది మార్గదర్శకం.

*ప్రసారం వివరాలు:*

ప్రతి సోమ, శని వారాల్లో ఉదయం 6:30 గం.

ఆడియో & వీడియో రూపంలో యూట్యూబ్ ఛానెల్ లో.

ఈ భాగంలో :

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తపోసాధన కై నిర్మించుకున్న భూగృహం గురించి*

ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించి తరించండి:

https://youtu.be/xWA37DPPyuw

ఈ ప్రసారం తెలుగు భాష అర్ధమయ్యే ప్రతి ఒక్కరు స్వీకరించవచ్చు మరియు సంతోషంగా పంచుకోవచ్చు.

సర్వం,
శ్రీ దత్త కృప 🙏

---

మందిర వివరాలు:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, SPSR నెల్లూరు జిల్లా, పిన్: 523114, 📞 9182882632 / 99089 73699

---

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి బృందావనం ఎందుకు అత్యంత పవిత్రమైన స్ధలం?ఎందుకు స్వామివారే స్వయంగ...

*మీయందు భక్తిలో నే రమిస్తుండగా, నాకు కనిపించే రూపమూ నీవే..**మీయందు ఆర్తితో నే స్మరిస్తుండగా, నాకు వినిపించే వాణీ నీవే......
29/11/2025

*మీయందు భక్తిలో నే రమిస్తుండగా, నాకు కనిపించే రూపమూ నీవే..*

*మీయందు ఆర్తితో నే స్మరిస్తుండగా, నాకు వినిపించే వాణీ నీవే...*

*మీదంటూ ధ్యానంలో నడుస్తుండగా, నేను విహరించే శూన్యం నీవే...*

*నాకొరకై మీ సేవలో నే తరిస్తుండగా, నేనంటూ మనసారా కోరుకునే పరిపూర్ణమూ నీవే...*

*నా ప్రస్తుత అప్రస్తుతాలలో సైతం నే పరిపూర్ణంగా వర్ణింపలేని సర్వస్వమూ నీవే...*

*మొగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణ ప్రదాత!!*

*భావం*: స్వామి వారి మీద భక్తితో ఉన్నప్పుడు, మన కళ్ళలో మెదిలే రూపం స్వామి వారిదే, అలానే ఎదో కోరికతో స్వామి వారిని స్మరిస్తుంటే, సమాధానం చెప్తూ వినిపించే గొంతు వారిదే, వారి మీద దృష్టి పెట్టి ధాన్యంలోకి వెళ్ళినప్పుడు మనకు కనిపించే అనంత శూన్యం అంతా స్వామి వారే, అలానే మన కోసం స్వామి వారికి చేసే సేవ ద్వారా మనం పొందలానుకునే పూర్ణత్వం ఇవ్వగలిగేది కూడా వారే. ఇక సర్వాన్ని మనము వర్ణించలేము కదా, అటువంటి సర్వం కూడా స్వామివారే అని భావం.

----
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

------

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము - దత్త జయంతి - దత్తాత్రేయ అభిషేక సహిత దత్త హోమము - 04.12.2025*ఓం శ్రీ ...
29/11/2025

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము - దత్త జయంతి - దత్తాత్రేయ అభిషేక సహిత దత్త హోమము - 04.12.2025*

ఓం శ్రీ గురుభ్యోనమః,

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరము నందు *శ్రీ త్రిమూర్తి దత్తాత్రేయ స్వామి జయంతి* పురస్కరించుకుని తేదీ : 04.12.2025 (గురువారం) న క్రింది కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి :

• *దత్తాత్రేయ అభిషేకము*

• *దత్త హోమము*

• *దత్తాత్రేయ విశేష పల్లకీ సేవ*

• *భజన కార్యక్రమము*

దత్తాత్రేయ అభిషేక సహిత దత్త హోమము నందు ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా (ఋత్విక్కుతో లేదా మీ గోత్రనామలతో) పాల్గొనుటకై, ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు..:

*99089 73699*

*91828 82632*

ఈ కార్యక్రమముల యందు ప్రత్యక్షముగా పాల్గొనదలచిన వారు 04.12.2025 (గురువారం) తేదీ నాడు ఉదయం 8.00 గం.ల కల్లా మందిరము వద్ద రిపోర్ట్ చెయ్యవలెను.

*దత్త జయంతి నాడు మందిరము వద్ద భక్తులందరికీ మధ్యాహ్నం మరియు రాత్రి ఉచిత అన్నప్రసాద వితరణ జరుగును.*

సర్వం..
శ్రీ దత్తకృప.!!

శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం
మొగలిచెర్ల గ్రామం
లింగసముద్రం మండలము
SPSR నెల్లూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్
పిన్ : 523 114

-----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

Address

Mogilicherla
Kandukuru
523114

Alerts

Be the first to know and let us send you an email when Sri Datta Prasaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri Datta Prasaram:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram