29/10/2025
https://youtube.com/?si=hCa7pUaFr0oq6o-X
అందరికి నమస్కారం🙏 నా తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం.
నా పేరు గోప (యోగా శిక్షకురాలు) నా 11 సంవత్సరాల యోగా ప్రయాణం మరియు చిట్కాలను ఈ యూట్యూబ్ ద్వారా వెతుకుతున్న వ్యక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను.
రోజువారి ఆసనాలు,ప్రాణాయామాలు,ధ్యానం,ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు ప్రతి వారం ఒక వీడియో అప్‌లోడ్ చేస్తాను.ఈ వీడియోలను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో పంచుకోండి, ప్రతిరోజూ సాధన చేయండి. ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండండి.
సర్వేజన సుఖినోభవంతు 😇🙏
Share your videos with friends, family, and the world