Astrology for Your Success

Astrology for Your Success We provide Astrology advice
1. జన్మ కుండలి 2. నక్షత్రము 3. రాశి 4. వింషోత్తరి దశ and
5. నివారణలు for all reasons. Newborn babies Jathakam Kundali. Balaarista.

01/01/2020

Happy New Year
2020

Astrology for Succes

ఈ రోజు పంచమి తిథి శతభిషా నక్షత్రం మంగళవారం. దేవి ఆరాధన కు ఈసంవస్త్రానికి అంతటికి కలిసి వచ్చిన రోజు. ఈ రోజు అమ్మవారికి చక...
31/12/2019

ఈ రోజు పంచమి తిథి శతభిషా నక్షత్రం మంగళవారం.

దేవి ఆరాధన కు ఈసంవస్త్రానికి అంతటికి కలిసి వచ్చిన రోజు.
ఈ రోజు అమ్మవారికి చక్క టి అర్చన తోపాటు పులిహోర, బెల్లం పానకం నైవేద్యం తో పూజ చేసుకున్న వారికి ఆమె అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది ప్రయత్నించండి

09/12/2019

Daily Update.

మార్గశిర మాస ద్వాదశి , భరణి నక్షత్రం. రేపటి దినం త్రయోదశి.
ప్ర దోశ పూజ పార్వతీ పరమేశ్వరుల ఇచ్చ్హా శక్తి పూజ. ఎవరికీ
ఎలాంటి కోరికలున్నా ప్రదోశ పూజ నుంచి ఫలితాలనిస్తుంది.

ఈరోజు ఆదివారం త్రయోదశి రేవతి నక్షత్రం, సాయంత్రం 4:30 నుంచి 6:00 గంటల వరకు ఉన్న రాహు కాల ప్రదోష రుద్రాభిషేకం తో మంచి ఫలిత...
10/11/2019

ఈరోజు ఆదివారం త్రయోదశి రేవతి నక్షత్రం,
సాయంత్రం 4:30 నుంచి 6:00 గంటల వరకు ఉన్న రాహు కాల ప్రదోష రుద్రాభిషేకం తో మంచి ఫలితాలను పొందవచ్చు.

శివాయ నమ ఓం

01/11/2019

చి|| రమాకాంత్ జన్మ నక్షత్రం -- చిత్త 2వ పాదం, జన్మ రాశి -- కన్యా రాశి. గోచారం ప్రకారం అతనికి 4వ యింట్లో శని, 10వ యింట్లో రాహు , 3వ యింట్లో గురువు ఉన్నందున అతనికి ఇప్పుడు జరగుతున్న కాలం కొంచం ఇబ్బందిగానే వుంటుంది. నవంబర్ 5వ తేదీ గురువు 4వయింట్లోకివస్తున్నదున ఇప్పడున్న పరిస్థితి మెరుగుపడుతుంది.

ఇది ఉదాహరణకోసం చెప్పాను. ఎవరైనా రాశి, నక్షత్రం, కుండలి, దశ ఏది కావాలన్నకలుద్దాం.

నవంబర్ మొదటి రోజు, పొట్టి శ్రీ రాములు చేసిన కృషి వల్ల ఆంధ్రరాష్ట్ర అవతరణ జరిగింది. మన మొదటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ ...
01/11/2019

నవంబర్ మొదటి రోజు, పొట్టి శ్రీ రాములు చేసిన కృషి వల్ల ఆంధ్రరాష్ట్ర అవతరణ జరిగింది. మన మొదటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి గారితో మొదలయిన మన రాష్ట్రం, ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెంది, ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ మన యువనేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎంతో పురోగతి బాట ఎక్కింది. అందుకు నిదర్శనం ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు జగన్ చేస్తున్న ‘స్పంధన’ కార్యక్రమాన్ని మెచ్చుకొవడం అన్ని దినపత్రికలలో వచ్చిన వార్తను చూడచ్చు.

Friends అందరూ జగన్ ను అభినందించండి, ఆశిర్వర్వదించండి.

అలాగే చి|| రమాకాంత్ జన్మ నక్షత్రం -- చిత్త 2వ పాదం, జన్మ రాశి -- కన్యా రాశి. గోచారం ప్రకారం అతనికి 4వ యింట్లో శని, 10వ యింట్లో రాహు , 3వ యింట్లో గురువు ఉన్నందున అతనికి ఇప్పుడు జరగుతున్న కాలం కొంచం ఇబ్బందిగానే వుంటుంది. నవంబర్ 5వ తేదీ గురువు 4వయింట్లోకివస్తున్నదున ఇప్పడున్న పరిస్థితి మెరుగుపడుతుంది.

ఇది ఉదాహరణకోసం చెప్పాను. ఎవరైనా రాశి, నక్షత్రం, కుండలి, దశ ఏది కావాలన్నకలుద్దాం.

Address

8/312, Patel Road, Guljar Pet
Anantapur
515001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+918332991543

Alerts

Be the first to know and let us send you an email when Astrology for Your Success posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Astrology for Your Success:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram