DR A K RAJU

DR A K RAJU This is the page representing the Sri Sai Homoeo Clinic situated at Bhimavaram.

SRI SAI HOMEO CLINIC / శ్రీ సాయి హోమియో క్లినిక్       DR.A.K.RAJU, DHMS   CELL:9866857484.                             ...
28/02/2024

SRI SAI HOMEO CLINIC / శ్రీ సాయి హోమియో క్లినిక్
DR.A.K.RAJU, DHMS CELL:9866857484.
SENIOUR HOMEO DOCTOR SINCE 1975.
గమనిక:--
అన్ని వయసుల ఆడ, మగ, పిల్లలు , వృద్దులు అందరికీ సమస్త వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తాము. ఇండియాలో ఎక్కడున్నా కొరియర్ ద్వారా మీ ఇంటికి మెడిసిన్స్ పంపగలము. ఫోన్ లో సంప్రదించండి. నేను గత 48 సం.రాలుగా ప్రాక్టీస్ చేయుచున్నాను. కొన్ని వేల మందికి వారి సమస్యలను పరిక్ష రించాను. సంత్సరాల నుండి వాడినా తగ్గని మీ వ్యాధులకు మా వద్ద ముందుగా 1 నెల మందులు వాడి చూడండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. సెల్:9866857484 కు ఫోన్ చేసి సంప్రదించండి. నమస్తే.
------------------------------------------------------------------------------

ఇమ్మునిటీ.   --------------ఇమ్మునిటీ.--------- - ఇమ్మునిటీవైరస్ ను చంపే మందు లేదు. మన శరీరం లో గల నిర్వీర్యత ( ఇమ్మునిటీ...
15/07/2023

ఇమ్మునిటీ. --------------ఇమ్మునిటీ.--------- - ఇమ్మునిటీ

వైరస్ ను చంపే మందు లేదు. మన శరీరం లో గల నిర్వీర్యత ( ఇమ్మునిటీ ) వలననే బాక్టీరియాలు, ఫంగస్ లు, వైరస్ ల వ్యాప్తికి అవకాశం కలుగుతోంది. ఇది అంతా ఒక రోజు, ఒక నెల, ఒక సంత్సరం లో కలిగేది కాదు, ఇమ్మునిటి లోపం అనేది మన జీవన విధానం, మనం నివసించే వాతావరణం, మనం తినే ఆహారం, మన మానసిక స్థితిపై రోగనిరోధక శక్తి ( ఇమ్మునిటీ ) యొక్క పుష్కలత పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం తినే కల్తీ ఆహారం, ప్రతికూల వాతావరణం, మన చెడు అలవాట్లు క్రమేపీ ఇమ్మ్యూనిటి లోపానికి దారితీస్థాయి. . వైరస్లు కోట్ల సంత్సరాల నుండి సృష్టి లో ఉన్నాయి. మరి ఇప్పుడు తరచుగా రక రకాల వైరస్ మనపై దాడి చెయ్యడానికి ముఖ్య కారణాలు పైన చెప్పిన ఉదాహరణలే. కాబట్టి హోమియో మందులు వ్యాధులను అదుపు చేసి శారీరకంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అంటే కానీ ఇమ్మ్యూనిటి పెరగడానికి మందులేవీ ఉండవు. వీటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. నేనిచ్చే హోమియో మందులు గత 45 సంత్సరాలుగా నేను కనిపెట్టినవే. అన్ని రకాల వ్యాధి గ్రస్త్ పేషెంట్లకు ఇచ్చి వ్యాధులను అరికట్టే మందులుగా గుర్తించ బడ్డవే. దాదాపు 45 సం.ల నుండి నా పరిశోధనలో వెలువడ్డ మందులే నేను కేవలం మెడిసిన్ కాస్ట్ కే ట్రీట్మెంట్ చేయుచున్నాను. అన్ని కేసులలోను తగ్గించే దిశగా నా ప్రయత్నం నేను చేయు చున్నాను. మీరు చేసేదల్లా జలుబు, తుమ్ముల నుండి మిగిలిన అన్ని రకాల వ్యాధులకూ హోమియో మందులు వాడే అలవాటు చేసుకోండి, ఈ ప్రమాదకర కల్తీ వాతావరణం నుండి మీకు మీరే రక్షించు కొండి. అన్ని శుభాలే కలుగుతాయి.
ఇది మీకిచ్చిన అమూల్యమైన సలహా గా నేను భావిస్తున్నాను.
నమస్తే.
Dr. A.K.RAJU DHMS. Cell:9866857484.

ప్రతి ఒక్కరు తప్పక షేర్ చెయ్యండి .
చిన్న పిల్లలు ఉన్నవాళ్లు జాగ్రత్త వహించండి..
షేర్ చేసి అందరికి తెలియజేయండి

31/03/2023

సమస్త ఫేస్ బుక్ మిత్రులకు, పేషెంట్లకు, ప్రజలకు డా:ఎ. కె. రాజు హృదయ పూర్వక నమస్కారములు.
నా ఫార్మసీ లో గత 47 సం.లుగా సమస్త వ్యాధులకు మందులను కనిపెట్టి , ఎటువంటి అదనపు ఫీజులు, అదనపు చార్జీలు వెయ్యకుండా మీ వ్యాధి లక్షణాలను అనుసరించి మందులను సెలెక్ట్ చేసి కేవలం మెడిసిన్ తయారీ కాస్ట్ మాత్రమే తీసుకొని పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయుచున్నాను. ఎ పి , తెలంగాణా, ఇతర రాష్ట్రాల వారికి కొరియర్ ద్వారా మెడిసిన్స్ పంపిస్తున్నాను. కేసులు ఎటువంటి వైనా, అనేక సంత్సరాలుగా తగ్గని కేసులైనా పరిష్కరిస్తూ ఉన్నాను. లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం లేని అభాగ్యులకు వారి వ్యాధులను పరిష్కరించాలనే సదుద్దేశం తో ఈ ప్రయత్నం చేయుచున్నాను. నేను తయారు చేసిన వందలాది మందులలో కొన్ని మాత్రమే మీకు అవగాహన కల్గించే దిశగా ఈ పోస్ట్ లు పెట్టు చున్నాను. కొరియర్ లో మందులు పంపించడానికి అదనంగా రా.100/- కొరియర్ చార్జీలు అవుతాయి.
నా సెల్ నం.9866857484 కు ఫోన్ చేసి, లేదా నా క్లినిక్ లో సంప్రదించి మీ బాధలను వివరించి ట్రీట్మెంట్ తీసుకొన వచ్చును. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
DR.A.K.RAJU DHMS. Cell:9866857484.

He is legend of INDIA
27/11/2022

He is legend of INDIA

Knowledge
16/11/2022

Knowledge

18/04/2022

స్త్రీలలో తెల్లబట్ట (leucorrhoea)
ఇది ఆడపిల్లలో సర్వ సాధారణంగా 5 సం.ల నుండి 13 లేక 14 సం.ల వరకు (పెద్ద మనిషి అయ్యే వరకు) యోని ద్వారా తెల్లటి జిగురైన కోడి గుడ్డులో తెల్ల సొన లాంటి , పారదర్శకంగా ఉన్న స్రావం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దీని వలన యోని అంతర్భాగం తేమగా ఉంటూ బయట నుండి ఎటువంటి వ్యాధులు గర్భాశ యం లో ప్రవేశించకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి యోని,గుదముల బయట ప్రక్క ఎప్పటికప్పుడు కెమికల్స్ ఎక్కువగా లేని సోప్ తో పరిశుబ్రం చేసుకోవాలి. ఆ ప్రదేశాలకు ఫంగస్ లాంటి వ్యాధులు సోక కుండా కాటన్ కు సంబందించిన కట్ డ్రాయర్స్ ఉపయోగించాలి. ఒకవేళ ఈ స్రావం రంగు మారి, దుర్వాసనను కలిగి, దురద పెడుతుంటే గర్భాశయం లో ఇన్ఫెక్షన్ చేరి దాని పర్యవసానంగా స్రావం పసుపు, ఎరుపు లుగా మార వచ్చును. ఇటువంటి సమయం లో గర్భాశయ రక్షణగా ఇన్ఫెక్షన్ ను వెలికి నెట్టే ప్రయత్నం లో ఈ స్రావం రంగు మారి బయటకు వస్తు ఉంటుంది. అదే ముట్లు పోయె దశలో ( 40 సం.లు దాటిన వారు అయితే వెంటనే డాక్టర్ ను సం ప్రదించ వలెను , ఎందుకంటే కొంత మంది స్తీలలో హార్మోన్లు క్రమం తప్పి పని చేయుట వలన ఈస్ట్రోజెన్ తగ్గి గర్భ కంటం లో కణాలు గట్టి పడి కాన్సర్ గా మార వచ్చును. ఈ పరిస్తితి లో మీరు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం. Cell:9866857484.

ఊబకాయం  లేక  స్థూలకాయం  లేక  ఒబేసిటీ     శరీరంలో అవసరానికి మించి అధిక క్రొవ్వు చేరి , బరువు అధికంగా పెరిగిపోవటాన్నే ఊబకా...
09/01/2022

ఊబకాయం లేక స్థూలకాయం లేక ఒబేసిటీ
శరీరంలో అవసరానికి మించి అధిక క్రొవ్వు చేరి , బరువు అధికంగా పెరిగిపోవటాన్నే ఊబకాయం ,స్తూలకాయం అంటారు. ఊబకాయంతో ఈరోజులలో చాలా మంది బాధపడుచున్నారు. ముఖ్యంగా తినే ఆహారం వలన ఈమార్పు వస్తోంది . పిల్లలలో అయితే జంక్ ఫుడ్ ,అయిస్క్రీములు ,జామ్లు, పిజాలు, కేకులు , వెన్న, మీగడతో తయారయిన స్వీట్స్ , కూల్ డ్రింక్స్ , ఆయిల్ ఫుడ్ , చిరు తిళ్ళు మొదలగు ఆహారాన్ని తరచుగా తీసుకొన్న వారికి చాలా మంది ఊబకాయం బారిన పడుచున్నారు . జీర్ణప్రక్రియలో వచ్చిన రసాయినక మార్పుల (మెటబాలిక్ డిజార్డర్స్ ) వలన , కుటుంబ వారసత్వం వలన , హార్మోన్ల ఉత్పత్తిలో తలఎత్తే సమస్యల వలన , అవసరానికి మించి అధిక ఆహారం తీసుకొనుట వలన , నిత్యం వ్యాయామం చేయక పోవటం వలనా , అతి నిద్ర , కూర్చొని అధిక ఆలోచనలతో వ్యాపారం చేసే వారిలోనూ , కొన్ని కెమికల్ మందులు ఎక్కువగా వాడే వారిలోనూ, ఆల్కహాల్, మత్తు మందులకు బానిసలయిన వారిలోనూ, అధికంగా ఈ ఊబకాయం , అధిక బరువు లక్షణాలు వస్తున్నాయి . ఊబకాయం , అధిక బరువు పెరిగిన వారికి గుండె , కిడ్నీ , బీపీ షుగర్ , వెన్నుపూస వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ .
WT.LOSS AND MY TREATMENT
1. DROPS LIVER DROPS. 200
2. PILLS. TRIGLISIRIDES. 100
3. PILLS THYROID. 100
4. PILLS WT.LOSS. 100
5. PILLS GASTRIC. 100
COURIEUR. 100
TOTAL. Rs.700/-
DR.A.K.RAJU DHMS. CELL:9866857484.

Address

J P Road, Bhimavaram-2, W. G. DIST, .
Bhimavaram
534202

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

9866857484

Alerts

Be the first to know and let us send you an email when DR A K RAJU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to DR A K RAJU:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram