హిందువు గా జీవించు-హిందువు గా గర్వించు

  • Home
  • India
  • Chennai
  • హిందువు గా జీవించు-హిందువు గా గర్వించు

హిందువు గా జీవించు-హిందువు గా గర్వించు sarvice

❤❤❤❤
11/11/2020

❤❤❤❤

11/11/2020

Mltyalagudam lo....

22/02/2020

మేము రాళ్ళకు మొక్కుతం నిజమే కాని మీలా రాళ్ళతో దాడులు చేసి ప్ర‍‍ాణాలు తియ్యము..

ఛత్రపతి శివాజీ కార్యక్రమంలో...జై శివాజీ 🚩....జై భవానీ..🚩✊✊
19/02/2020

ఛత్రపతి శివాజీ కార్యక్రమంలో...
జై శివాజీ 🚩....జై భవానీ..🚩✊✊

15/02/2020

హిందువులు ఏమి కంగారు పడవద్దు 1192 సంవత్సరం నుండి నేటి వరకు అలవాటు అయినదే సోమనాధ్ గుడిని 17 సార్లు కులగొడితే 17 సార్లు చందాలు వేసుకొని కట్టాము ఇది అంతే ఒక రధం పోతే ఇంకోటి ఒక గుడి పోతే ఇంకోటి.
దేవుడు ఎక్కడలేడు ఆయన ఇదేమి కొత్త 1000 ఏళ్ల బానిస బతుకులు సార బుడ్డికి చీర కు ఓటును అమ్మే బతుకులు .
మక్కాలో కొడితే భారత్ కు వచ్చాము కాశ్మీర్ లో కొడితే ఢిల్లీ కి వచ్చాము భేమసా లో కొడితే ఆంధ్రాకి వస్తాం
మన రూపాయిలో ఒక పావలని అమ్మ ఒడి లాంటి పధకాలు స్థలాలు ఇస్తూ ఉంటే వాటికోసం మనం క్యూలో ఉందాము వాళ్లు మన గుళ్లను దేవతలు తగలేస్తూ ఉంటే చూస్తూ ఉందాము .........
ఎందుకు అంటే మనం మంచo దగ్గర కంచం దగ్గరే మగాళ్లము

04/02/2020

మొన్న:రాజాసింగ్ మీద రౌడీ షీట్ కేసు
నిన్న:నిజాలు రాశాడని జర్నలిస్టు సిద్దు మీద కేసు
నేడు: BJP #పైర్_బ్రాండ్ రఘనందన్ మీద అక్రమ కేసు.

04/02/2020

తేది. 5 - 2 - 2020, బుధవారం, ఉదయం 10 గంటలకు NSP క్యాంపు గ్రౌండ్, మిర్యాలగూడ నుండి CAA మద్దతుగా ర్యాలీ, ప్రతి భారతీయుడు రావాలి.

Jai Sri RAM✊✊✊
05/12/2019

Jai Sri RAM✊✊✊

⛳   రాష్టీయ స్వయంసేవక్ సంఘ్ ⛳RSS లో పనిచేస్తే పేరు రాదు.RSS లో పనిచేస్తే ప్రఖ్యాతి రాదు.RSS లో పనిచేస్తే ధనం రాదు.RSS లో...
06/09/2019

⛳ రాష్టీయ స్వయంసేవక్ సంఘ్ ⛳

RSS లో పనిచేస్తే పేరు రాదు.

RSS లో పనిచేస్తే ప్రఖ్యాతి రాదు.

RSS లో పనిచేస్తే ధనం రాదు.

RSS లో పనిచేస్తే జీతం రాదు.

RSS ఉద్యమం చేయదు.

RSS విప్లవం కోరదు.

RSS ప్రచారం చేసుకోదు.

RSS ఎవరికీ ప్రచారం చేయదు.

RSS లో కోటీశ్వరుడు అయినా
కూటికోసం కోటిపాట్లు పడే సోదరుడైనా ఒకటే.

కలిసి కూర్చోవాలి,
కలిసి భోజనం చేయాలి,
కలిసి ఆలోచించాలి,
కలిసి పనిచేయాలి.

దేశం కోసం అవసరమైతే
పేరు, ప్రతిష్ట, శరీరం, ధనం, ఏదైనా వదులుకోవాలి.

ఎవరికీ ఏమి రాదు, అన్నీ మనమే ఇవ్వాలి.

అయినా ,

సమాజంలో
అంధుకే ఫాలోయింగ్, అంధుకే క్రేజ్,
అంధుకే అభిమానం,
అంధుకే ప్రేమ.

నిజంగా మేమంతా పిచోళ్ళమే........
అవును మేము దేశభక్తి పిచోళ్ళమే....
దేవుడా ఆ పిచ్చి 100 కోట్ల హిందువులందరికి ఎక్కని

భారతమాతకీ జై!!!

హిందూ టైగర్ కళ్యాణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...✍మీకు నేను పెద్ద ఫ్యాన్
27/05/2019

హిందూ టైగర్ కళ్యాణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...
✍మీకు నేను పెద్ద ఫ్యాన్

పెళ్ళి రోజు శుభాకాంక్షలు...😍అన్న వదినల కి....✍మీ తమ్ముడు
26/05/2019

పెళ్ళి రోజు శుభాకాంక్షలు...😍
అన్న వదినల కి....
✍మీ తమ్ముడు

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్న జగన్ మోహన్ రెడ్డి గారినుంచి సగటు హిందువు కోరుకొనే భరోసా... 1)సరిగ్గా శ్రీరామనవమిరోజున...
24/05/2019

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్న జగన్ మోహన్ రెడ్డి గారినుంచి సగటు హిందువు కోరుకొనే భరోసా...

1)సరిగ్గా శ్రీరామనవమిరోజున రాముణ్ణి విమర్శిస్తూ టీవీల్లో (TV9) డిబేట్లు.

2)సరిగ్గా ఉగాదిరోజున పంచాంగాన్ని విమర్శిస్తూ టీవీ డిబేట్లు(బాబుగోగినేని).

3)సరిగ్గా సంక్రాంతిరోజున ఆవుమాంసం తినకపోతే మనిషికి ప్రోటీన్లు అందవు అంటూ టీవీ డిబేట్లు(కంచె ఐలయ్య).

4)ఇంకా...మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అంటూ జనవిజ్ఞానవేదిక ముసుగులో(రమేష్) టీవీ డిబేట్లు.

5)శ్రీరాముణ్ణి బూతులుతిడుతూ కత్తిమహేష్,
కదిరికృష్ణ అనేక టీవీ డిబేట్లు.

6)హైందవ దైవాలనుబూతులుతిడుతూ...
హైందవధర్మగ్రంథాలను వక్రీకరిస్తూ తాడిపత్రి ప్రభోదానంద వీడియోలు.

7)సరిగ్గా హిందువుల పండుగలు,పర్వదినాల్లో పనిగట్టుకొని క్రైస్తవులు(90%) లౌడ్ స్పీకర్లతో గందరగోళం.

8)పనిగట్టుకొని హైందవదేవాలయాలు,తీర్దాలలో మతమార్పిడి,మతప్రచారం.

9)అనేక పాఠశాలల్లో హైందవవిద్యార్థులను బొట్టు తీయించడం,పరిక్ష సమయంలో తాళిబొట్లు తీయించడం.

10)మరీ ముఖ్యంగా ప్రబుత్వఉద్యోగాల్లో ఉన్న క్రైస్తవులు విద్యుత్శాఖలో పనిచేసేవాళ్ళు వినాయకచవితి,దసరా వంటి ప్రత్యేకపూజా సమయంలో విద్యుత్ నిలిపివేయడం.

ఇటువంటివి ఎన్నో దుర్మార్గాలు చంద్రబాబు
పదవిలో ఉండగా జరిగాయి,జరుగుతూఉన్నాయి
ఆపెద్దమనిషి అడ్డుకోలేదు కనీషం పెదవి విప్పలేదు.
జగన్మోహన్ రెడ్డి హిందూమతం తీసుకున్నారని వార్త వైరలౌతుంది....హైందవసమాజం ఎదురుచూసేది మీరుమతంమారాలనికాదు...సనాతనధర్మానికి సంస్కృతికి రక్షణ, పైన చెప్పబడినటువంటి దుర్మార్గాల నివారణ.
కులమతాలకు అతీతమైన పారదర్శకపాలన అందిస్తారని ఆకాంక్షిస్తూ
జై శ్రీరామ్ ----ఆదినారాయణరెడ్డి.

Address

Mlg
Chennai

Telephone

8885149426

Website

Alerts

Be the first to know and let us send you an email when హిందువు గా జీవించు-హిందువు గా గర్వించు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share