10/09/2021
ప్రజలందరికీ శ్రీ సాయి శ్రీజ హాస్పిటల్ యాజమాన్యం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. గణ నాథుని దయతో ప్రజలందరికీ సకల సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధించాలి. ఈ కరోనా పరిస్థితులు పూర్తిగా తొలగి పోయి అందరికీ ఆరోగ్య భాగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాము.