11/12/2025
బిజెపి నేషనల్ కౌన్సిల్ నెంబర్ మరియు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా బాపట్ల జిల్లా అధ్యక్షులు కొండమూది బంగారు బాబు గారు, మాజీ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు, బాపట్ల బీజేపీ సీనియర్ నాయకులు కొండారెడ్డి అనిల్ కుమార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల వెంకటేశ్వర్లు గారు, మాజీ కౌన్సిలర్,బీజేపీ సీనియర్ నాయకులు శర్మ గారు మరియు
జిల్లా బిజెపి నాయకులకతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ తాడివలస దేవరాజు