Dr Thadivalasa Deva Raju

Dr Thadivalasa Deva Raju SRI KAMAKSHI CARE HOSPITAL, CHIRALA

*కన్నుల పండుగగా జరిగిన పౌర్ణమి*సామూహిక సాగర* *హారతి**తేదీ.10.7.25 ఈరోజు సాయంత్రం గం.4.00 ల నుండి రాత్రి.గం.7.30ని" ల వరక...
10/07/2025

*కన్నుల పండుగగా జరిగిన పౌర్ణమి*సామూహిక సాగర* *హారతి*

*తేదీ.10.7.25 ఈరోజు సాయంత్రం గం.4.00 ల నుండి రాత్రి.గం.7.30ని" ల వరకు బాపట్ల జిల్లా,చీరాల మండలం,వాడరేవు గ్రామం (సముద్ర తీర ప్రాంతం) నందు గల ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా సాగర తీరాన ఆషాడ పౌర్ణమి, గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగగా, అత్యంత వైభవో పేతంగా సామూహిక పౌర్ణమి సాగర హారతి కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రమఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో అర్చక స్వాములు మరియు వేద పండితులు కారంచేటి నగేష్ కుమార్, విట వెంకటేష్, కార్తీక్ శర్మ, సుధాకర్ గార్ల మంత్రోచ్ఛారణతో స్పటిక శివలింగానికి పంచామృతాలతో అభిషేకం, మంత్ర పుష్పం మరియు సామూహిక సాగర హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమానికి హిందూ చైతన్య వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా
బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బంగారు బాబు గారు, కొండారెడ్డి గారు, అనిల్ గారు పాల్గొని వీరి చేతుల మీదుగా అభిషేకం, సాగర హారతిని నిర్వహించుట జరిగినది.

ఈ సందర్భంగా....
బిజెపి బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు గారు మాట్లాడుతూ.... సముద్రం నుండి ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, సముద్రం యొక్క అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ సముద్ర హారతి ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం అని తెలియజేశారు. టెంపుల్ టూరిజం బాగా అభివృద్ధి సాధిస్తుందని, సాగర హారతి మొదలు పెట్టిన తర్వాత వాడరేవు హైవే పనులు త్వరిత గతిన జరుగుతున్నాయని, హిందూ చైతన్య వేదిక నాయకులు ఈ కార్యక్రమం చక్కగా చేస్తున్నందుకు అభినందనీయమని వారిని ప్రశంసించటం జరిగినది.

హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా సంయోజక్ బండారు జ్వాలా నరసింహo గారు గురు పౌర్ణమి గురించి వివరించుట జరిగినది.
సాగర హారతి నిర్వాహకులు డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ శివానుగ్రహంతో ఎంతో విజయవంతంగా ప్రతి పౌర్ణమికి సాగర హారతి చీరాల వాడరేవులో ఎంతో వైభవంగా జరుగుతుందని , త్వరలో మరకత శివ లింగం తో అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు .

ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హిందూ సంఘాలకు మరియు చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య గారికి, పోలీస్ సిబ్బంది వారికి, వాడరేవు పంచాయతీ సిబ్బందికి , భజన బృందం వారికి, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ కృష్ణ,మనోహర్ రెడ్డి,మణి కుమార్, భవానీ, సుధ, మున్నం శ్రీనివాస్ రెడ్డి , దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వెంకటేశ్వర రెడ్డి, పిక్కి రాంబాబు , కోటి శ్రీను , జంపాల చిట్టి బాబు, సున్నం శ్రీనివాస్,సతీష్ వులిచి, మూర్తి జొన్న,
పిక్కి నారాయణ, గోలి సాంబశివ రావు, బుర్ల సాంబశివరావు ,తడవర్తి చంద్ర , రాజేష్ ,డాక్టర్ సబరి , గుమ్మ బాలాజీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందూ చైతన్య వేదిక వాడరేవు గ్రామ ధార్మిక జట్టు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వాడరేవు టిడిపి నాయకులు మరియు గ్రామ పెద్దలు, ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

Sagara Harathi
GanagaHarathi
సముద్రహారతి
సగరహారతి
గంగాహారతి
chirala
సముద్ర_హరతి
DevarajuThadivalasa
sivaswamiji
Sagara Harathi




#సముద్రహారతి
#సగరహారతి
#గంగాహారతి






















DR HEALTH CARE CHIRALA
DR LOCAL NEWS CHIRALA
DR MOTO CHIRALA BAPATLA
DR DIGITAL MEDIA

sri kamakshi care hospital chirala
devaraju thadivalasa chirala
devaraju
thadivalasa
chirala updates
chirala news
kamakshi hospital
chirala hospitals
best hospital in chirala
best hospital in chirala perala Bapatla
hospitalas
qutations
health tips
Good health adviser docter
healthnews
orthopedics
emergency hospital
chirala health news
ఆరోగ్యం
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల
చీరాల బాపట్ల














#ఆరోగ్యం
#శ్రీకామాక్షికేర్
#తాడివలసదేవరాజు
#చీరాల
#ఆరోగ్యసూత్రాలు
#తాడివలసదేవరాజు
#చీరాల
#ఆరోగ్యసూత్రాలు
#ఆరోగ్యచిట్కాలు

Chirala Hospital
24Hours Emergency Hospital Chirala
Bc Leader Chirala
Popular Person in Chirala
Chirsla Leader
Chirala King
Chirala Famous
Chirala Beach
Chirala Saries

Cardiologist in Chirala
gastroentrologist in chirala
neurologist in chirala
urologist in Chirala
eyecheckup in Chirala
Health checkup in chirala
nefrologist in chirala
rumatologist in chirala
dermatalogist in chirala
orthopedic in chirala
Ent docter chirala
laproscopesurgerys

Available Tommorow Dr.Sk Nagur Basha Gastro
04/01/2025

Available Tommorow
Dr.Sk Nagur Basha Gastro














Available Tommorow Dr.Sarath Chandra Neurologist
04/01/2025

Available Tommorow
Dr.Sarath Chandra Neurologist













Available Tommorow 5pm Dr.Kamalakar garu Cardiologist
03/01/2025

Available Tommorow 5pm
Dr.Kamalakar garu Cardiologist














01/01/2025















30/12/2024
అయ్యప్ప స్వాముల భక్త బృందం ఆధ్వర్యంలోపేరాల శివాలయం నందు గత 30 రోజులుగా  ప్రతిరోజు 200 మందికి  అయ్యప్ప దీక్ష,  భవాని దీక్...
29/12/2024

అయ్యప్ప స్వాముల భక్త బృందం ఆధ్వర్యంలో
పేరాల శివాలయం నందు గత 30 రోజులుగా ప్రతిరోజు 200 మందికి అయ్యప్ప దీక్ష, భవాని దీక్ష మరియు శివదీక్ష చేస్తున్న వారికి మధ్యాహ్నం సద్ది వితరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది, ఈ కార్యక్రమంలో ఆదివారం రోజు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు సద్ది ఏర్పాటు చేసి అయ్యప్ప స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. # AyyappaSwamulu













  .Nagur basha
20/12/2024

.Nagur basha













   .Kamalakar
20/12/2024

.Kamalakar













19/12/2024















Address

Sri Kamakshi Care Hospital
Chirala
523155

Alerts

Be the first to know and let us send you an email when Dr Thadivalasa Deva Raju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Thadivalasa Deva Raju:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category