10/06/2025
డాక్టర్ శశాంక్ పిన్నమనేని గారు జనరల్ సర్జన్ ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆర్కే ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము.
Dr Shashank Pinnamaneni garu General surgeon is available at RK hospital every Monday from 5 pm to 9 pm we request everyone to utilise this opportunity.