Dr. Jyothula Murali Krishna

Dr. Jyothula Murali Krishna జై తెలుగదేశం

నిన్న Dr. బీ అర్ అంబేద్కర్ర్ గారి వర్ధంతి సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం లోని తిక్కరెడ్డిపైలం గ్రామంలో Dr. జ్యోతుల ము...
07/12/2021

నిన్న Dr. బీ అర్ అంబేద్కర్ర్ గారి వర్ధంతి సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం లోని తిక్కరెడ్డిపైలం గ్రామంలో Dr. జ్యోతుల మురళీ కృష్ణ గారి అధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నియమించటం జరిగింది..

ంబేద్కర్ వర్ధంతి సందర్బంగా.. ఉచిత మెడికల్ క్యాంపు | Guntur Pathipadu Mandal | Studio N NewsWatch Studio N, the 24-ho...

 #విద్యార్థులపై లాఠీ చార్జి చేస్తున్న జగన్ రెడ్డి పోలిసులు... #శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చ...
08/11/2021

#విద్యార్థులపై లాఠీ చార్జి చేస్తున్న జగన్ రెడ్డి పోలిసులు...

#శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం #తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం....
#అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
గాయపడిన #విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి...
#విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలి .

తెలంగాణా కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు......
08/11/2021

తెలంగాణా కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు......

నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద మీడియా సమావేశంలో అధినాయకుడు చంద్రబాబు గారితో కలిసి పాలుగొనటం జరిగింది......
26/10/2021

నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద మీడియా సమావేశంలో అధినాయకుడు చంద్రబాబు గారితో కలిసి పాలుగొనటం జరిగింది......

22/10/2021

నా ప్రాణ #సమానమైన కార్యకర్తలు అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను Nara Chandrababu Naidu గారు....

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై రౌడీమూకల దాడి, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల పై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడు...
21/10/2021

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై రౌడీమూకల దాడి, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల పై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులకు నిరసనగా... "ప్రభుత్వ ఉగ్రవాదం పై పోరు"లో భాగంగా తెలుగుదేశం అధినేత Nara Chandrababu Naidu 36 గంటల దీక్షకు కూర్చున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనకు ఏమైనా జరిగిత...
21/10/2021

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనకు ఏమైనా జరిగితే డీజీపీ ది,ప్రభుత్వానిదే బాధ్యత

20/10/2021

పోలీసులతో వాగ్వాదం.....
తెలుగుదేశం పార్టీ దేనికి ఇన తెగించి పోరాడటం......

వైసీపీ గూండాల దాడిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయo సిబ్బందిని  మన యువనాయకుడు డా. జ్యోతుల మురళీ కృష్ణ గారు వి...
20/10/2021

వైసీపీ గూండాల దాడిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయo సిబ్బందిని మన యువనాయకుడు డా. జ్యోతుల మురళీ కృష్ణ గారు విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తిరిగి పార్టీ కార్యాలయం కి తీసుకొని వెళ్లనివ్వకుండ అడ్డుకున్న పోలిస్ సిబ్బంది..... ఇలాంటి రౌడీ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ బయపడదు.........

20/10/2021

*అమరావతి*

రేపటి నుండి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నిరవధిక నిరాహార దీక్ష...

హాస్పిటల్ కు చేరుకున్న టిడిపి జాతీయ అద్యక్షుడు Nara Chandrababu Naidu గారుయువ నాయకులు డా.జ్యోతుల మురళీ కృష్ణ గారు....వైస...
19/10/2021

హాస్పిటల్ కు చేరుకున్న టిడిపి జాతీయ అద్యక్షుడు Nara Chandrababu Naidu గారు
యువ నాయకులు డా.జ్యోతుల మురళీ కృష్ణ గారు....

వైసిపి గుండాల దాడిలో గాయపడిన ఆఫీస్ ఉద్యోగులను పరామర్శించిన చంద్రబాబు గారు మరయు డా. మురళీ కృష్ణ గారు...

19/10/2021

రేపు ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు..... రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఈ బంద్ లో పలుగోవలసిందిగా కోరుతున్నాం......

Address

Guntur
522001

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Jyothula Murali Krishna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category