27/11/2025
Active TB (క్షయవ్యాధి) లక్షణాలు ఏమిటి?
తరచుగా కనిపించే లక్షణాలు: ఛాతీ నొప్పి, దీర్ఘకాలిక దగ్గు, రక్తం పడటం, జ్వరం, ఆకలి లేకపోవడం మరియు బరువు తగ్గడం.
ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, వెంటనే డా. M. శ్రీనివాస రెడ్డి (Consultant Chest Physician) గారిని సంప్రదించి, పల్మనాలజీ సేవలను పొందండి.
ఉదయ్ హాస్పిటల్స్ ని సంప్రదించండి: 📞 9553911243 / 9390064563 📍 Besides Meharbaba Temple, Kakani Road, Autonagar, GUNTUR – 522 001.