05/02/2026
🔴 డిస్క్ ప్రాబ్లం వచ్చిందా? కచ్చితంగా సర్జరీ చేయించుకోవాలా?
అసలు నిజం తెలుసుకోవాల్సిందే!
👉 నడుము నొప్పి, నరాలపై ఒత్తిడి, కాళ్లకు నొప్పి లేదా మంటలు ఉంటే
👉 ప్రతి డిస్క్ సమస్యకు సర్జరీ తప్పనిసరి కాదు
🩺 సరైన నిర్ధారణ + సరైన చికిత్స = నొప్పికి ఉపశమనం
డిస్క్ సమస్యలకు ఇప్పుడు ఆధునిక & సురక్షిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
👨⚕️ డా. ఎం. రామ కృష్ణ రెడ్డి
M.Ch. (Neuro), NIMS
Chief Neuro Surgeon
📍 మీ సమస్యకు సరైన మార్గదర్శనం పొందండి
📞 ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోండి