Global Diagnostics

Global Diagnostics Medical Diagnostics

10/11/2024
19/09/2024
*వరద బాధితులకు విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన... ది గుంటూరు జిల్లా ల్యాబ్ & ఎక్సరే ఓనర్స్ అసోసియేషన్..!* ఇటీవల రాష్ట్...
18/09/2024

*వరద బాధితులకు విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన... ది గుంటూరు జిల్లా ల్యాబ్ & ఎక్సరే ఓనర్స్ అసోసియేషన్..!*

ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురై జనజీవనం స్తంభించిన విషయం అందరికీ తెలిసిందే, తమ వంతు సహాయంగా వరద బాధితులకు సహాయార్థం మన గుంటూరు జిల్లా ల్యాబ్ & ఎక్సరే ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అందజేసిన ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి జిల్లా అధ్యక్షులు శ్రీ ఆనం సంజీవరెడ్డి గారు మరియు అసోసియేషన్ సభ్యులు కలిసి విరాళం చెక్కును మరియు అలాగే పదివేల మందికి మొబైల్ హెల్త్ క్యాంపు ద్వారా రక్త పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కి తెలియజేశారు.

ఈ బృహత్కర సహాయక కార్యక్రమానికి సహకరించి ఆర్థిక సాయం చేసిన మన అసోసియేషన్ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ - అసోసియేషన్ పాలకవర్గం🙏

Address

Guntur
522001

Alerts

Be the first to know and let us send you an email when Global Diagnostics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram