Krishna Spine

Krishna Spine Expert and Advanced care in ORTHOPAEDIC, SPINE SURGERY & JOINT REPLACEMENT

🌿 శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌿శ్రీరాముడి ఆశీస్సులతో మీకు ఆరోగ్యం, సంతోషం, శక్తి కలగాలని కోరుకుంటున్నాము.💪 మీ ఎముకలు బలంగా...
26/03/2026

🌿 శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌿
శ్రీరాముడి ఆశీస్సులతో మీకు ఆరోగ్యం, సంతోషం, శక్తి కలగాలని కోరుకుంటున్నాము.
💪 మీ ఎముకలు బలంగా – మీ జీవితం ఆనందంగా!

25/03/2026

Early stages లో వచ్చే back pain ను చాలా మంది ignore చేస్తారు. కానీ ఇది future లో serious spine problems కి దారి తీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో Dr. Saikrishna Gadde గారు back pain early symptoms, కారణాలు, మరియు ఎప్పుడు doctor ని సంప్రదించాలో సులభంగా explain చేస్తున్నారు.

👉 Early signs ఏవి?
👉 ఎప్పుడు tension పడాలి?
👉 ఎలా prevent చేసుకోవాలి?

మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ వీడియో పూర్తి గా చూడండి.

Doctor Details:
Dr. Saikrishna Gadde
MS (Ortho) (Gold Medalist)
Consultant Ortho, Joint & Spine Surgeon

Krishna Spine & Joint Centre,
Pragathi Hospitals, Guntur.
9858 293 999.

🌙 Ramadan Mubarak!May this sacred month bring peace, strength, and good health to you and your family.Dr. Sai Krishna Ga...
21/03/2026

🌙 Ramadan Mubarak!
May this sacred month bring peace, strength, and good health to you and your family.

Dr. Sai Krishna Gadde offers expert care for spine and joint problems, helping you live pain-free and active.

✨ Move better. Live healthier.

🌿 ఈ ఉగాది మీకు నొప్పిలేని ఆరోగ్యకరమైన జీవితం కలగాలి!మీ వెన్నునొప్పి సమస్యలకు సరైన పరిష్కారం కోసం నిపుణులైన సేవలు అందుబాట...
19/03/2026

🌿 ఈ ఉగాది మీకు నొప్పిలేని ఆరోగ్యకరమైన జీవితం కలగాలి!
మీ వెన్నునొప్పి సమస్యలకు సరైన పరిష్కారం కోసం నిపుణులైన సేవలు అందుబాటులో ఉన్నాయి.

📞 98582 293 999
📍 Pragathi Hospitals, Guntur

12/03/2026

సయాటికా నొప్పి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? కాళ్లకు వెళ్లే నరాల నొప్పిని ఎలా గుర్తించాలి? ఈ విషయాలను ఆర్థోపెడిక్ జాయింట్ & స్పైన్ సర్జన్ డా. సాయికృష్ణ గడ్డే గారు ఈ వీడియోలో సులభంగా వివరించారు. సయాటికా లక్షణాలు మరియు ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి అనే విషయాలు తెలుసుకోండి.

DR. SAIKRISHNA GADDE
MS (Ortho) (Gold Medalist)
FISS, FIEMS, FIORA, DPM
Consultant Ortho, Joint & Spine Surgeon
Krishna Spine & Joint Centre,
Pragathi Hospitals, Guntur.
9858 293 999.









27/02/2026

నడుము నొప్పికి ఆపరేషన్ లేకుండా చికిత్స | Happy Patient Testimonial | Dr Sai Krishna Gadde
నడుము నొప్పితో బాధపడుతున్న Srinivasa Reddy Garu గారు ఆపరేషన్ అవసరం లేకుండా విజయవంతమైన చికిత్స పొందిన అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు.

ఈ చికిత్సను అందించిన
Dr Sai Krishna Gadde
MS (Ortho) (Gold Medalist), FISS, FIEMS, FIORA, DPM
Consultant Ortho, Joint & Spine Surgeon

Krishna Spine & Joint Centre,
Pragathi Hospitals, Guntur.
9858 293 999.

నడుము నొప్పి, జాయింట్ మరియు స్పైన్ సమస్యలకు నాన్-సర్జికల్ మరియు అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి.
ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.

🦵 Knee Pain? From Regeneration to Replacement – We’ve Got You Covered!Whether it’s early joint degeneration or advanced ...
26/02/2026

🦵 Knee Pain? From Regeneration to Replacement – We’ve Got You Covered!

Whether it’s early joint degeneration or advanced knee arthritis, Dr. Sai Krishna Gadde offers expert ortho-spine & joint care tailored to your needs.

Walk pain-free again with advanced treatments and personalized care.

📍 Krishna Spine & Joint Centre, Pragathi Hospitals, Guntur
📞 9858 293 999

24/02/2026

GYM లో workout చేస్తుంటే చాలా మందికి ఒక common doubt 👉
Heavy weights ఎత్తాలా? లేక Light weights తో workout చేయాలా?

👉 Muscle growth కోసం ఏది మంచిది
👉 Strength పెరగడానికి ఏ weight సరైనది
👉 Beginners ఎలా start చేయాలి
👉 Injury రాకుండా safe workout ఎలా చేయాలి

ఈ ముఖ్యమైన విషయాలను Dr. Saikrishna Gadde (Consultant Ortho, Joint & Spine Surgeon) సులభంగా వివరించారు.
DR. SAIKRISHNA GADDE
MS (Ortho) (Gold Medalist)
FISS, FIEMS, FIORA, DPM
Consultant Ortho, Joint & Spine Surgeon
Krishna Spine & Joint Centre,
Pragathi Hospitals, Guntur.
9858 293 999.

GYM కి వెళ్లే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన useful video.
ఇలాంటి health awareness videos కోసం 👍 Like, Share & Subscribe చేయండి.

ఈ మహాశివరాత్రి మీ జీవితంలో శక్తి, ధైర్యం, నొప్పిలేని అడుగులు కలగాలి.ఆరోగ్యకరమైన కీళ్ళు, బలమైన వెన్నెముక – శివుని ఆశీస్సు...
15/02/2026

ఈ మహాశివరాత్రి మీ జీవితంలో శక్తి, ధైర్యం, నొప్పిలేని అడుగులు కలగాలి.
ఆరోగ్యకరమైన కీళ్ళు, బలమైన వెన్నెముక – శివుని ఆశీస్సులతో ముందుకు సాగండి.

📞 9858 293 999
📍 Pragathi Hospitals, Guntur

14/02/2026

డెలివరీ సమయంలో వెన్నులో ఇచ్చే మత్తు వల్ల దీర్ఘకాలిక వెన్నునొప్పి వస్తుందా? | Dr. SaiKrishna Gadde
డెలివరీ సమయంలో వెన్నులో ఇచ్చే మత్తు వల్ల
దీర్ఘకాలిక వెన్నునొప్పి వస్తుందా?

ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

👨‍⚕️ DR. SAIKRISHNA GADDE
MS (Ortho) (Gold Medalist)
FISS, FIEMS, FIORA, DPM
Consultant Ortho, Joint & Spine Surgeon

Krishna Spine & Joint Centre,
Pragathi Hospitals, Guntur.
9858 293 999.

#డెలివరీసమయంలోమత్తు
#వెన్నునొప్పి




07/02/2026

Night Leg Cramps Causes & Treatment | నిద్రలో కాళ్ల కండరాలు పట్టేస్తున్నాయా? | Dr.Sai Krishna Gadde
రాత్రి నిద్రలో అకస్మాత్తుగా కాళ్ల కండరాలు పట్టేయడం (Leg Cramps at Night) చాలా మందికి ఎదురయ్యే సమస్య.
ఇది ఎందుకు వస్తుంది?
ఏ లోపాల వల్ల జరుగుతుంది?
దీనికి సరైన చికిత్స ఏమిటి?

ఈ వీడియోలో డా. సాయికృష్ణ గడ్డే (MS Ortho – Gold Medalist) గారు
నిద్రలో కాళ్ల నొప్పి, కండరాల మడతలు రావడానికి గల ముఖ్య కారణాలు మరియు వాటిని తగ్గించే సరళమైన పరిష్కారాలను వివరించారు.

👉 ఈ వీడియో పూర్తి గా చూడండి
👉 ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి

Doctor Details:
Dr. Saikrishna Gadde
MS (Ortho) – Gold Medalist
Consultant Ortho, Joint & Spine Surgeon
Krishna Spine & Joint Centre,
Pragati Hospitals,
Kothapet, Guntur.
9858293999.









Address

Old Club Road, Near Bose Statue, Kothapet
Guntur
522001

Telephone

+919858293999

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishna Spine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Krishna Spine:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram