Nuha Hospitals

Nuha Hospitals Knee Replacement Surgeon
Switzerland trained
Best technique
No physiotherapy required

కీళ్ల నొప్పులు, మోకాలి సమస్యలు ఇకపై మీ జీవన విధానాన్ని ఆపాల్సిన అవసరం లేదు.🦵NUHA Hospitals – Guntur లో ప్రసిద్ధి చెందిన ...
22/09/2025

కీళ్ల నొప్పులు, మోకాలి సమస్యలు ఇకపై మీ జీవన విధానాన్ని ఆపాల్సిన అవసరం లేదు.🦵

NUHA Hospitals – Guntur లో ప్రసిద్ధి చెందిన Dr. S. Nawazish (M.S. Ortho, M.Ch. Ortho) గారు అత్యాధునిక టెక్నాలజీతో జాయింట్ రీప్లేస్‌మెంట్ మరియు ఆర్థోపెడిక్స్ చికిత్సలు అందిస్తున్నారు.

ఎముకల, కీళ్ల సమస్యలకు నిశ్శబ్దంగా భరించడం కాదు – ఇప్పుడు పరిష్కారం పొందండి!

📍 Visit us: Old Bank Road, Kothapeta, Guntur – 522001
📞 Contact our experts: 08632255559 | 7036002657

బ్రాంకైటిస్ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం!కఫంతో కూడిన దగ్గు, శ్వాసలో ఇబ్బంది, అలుపు, ఛాతీమధ్యలో అసౌకర్యం, గ...
18/09/2025

బ్రాంకైటిస్ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం!

కఫంతో కూడిన దగ్గు, శ్వాసలో ఇబ్బంది, అలుపు, ఛాతీమధ్యలో అసౌకర్యం, గురక శబ్దాలు లేదా తేలికపాటి జ్వరం ఉంటే బ్రాంకైటిస్ సంకేతాలు కావచ్చు.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. NUHA Hospitals లో నిపుణులైన వైద్యులు మీకు సరైన నిర్ధారణ మరియు సమర్థవంతమైన చికిత్స అందిస్తారు.

📍 Visit us: Old Bank Road, Kothapeta, Guntur – 522001
📞 Contact our experts: 08632255559 | 7036002657

మీ చేతి వేలు దృడత్వం, తీవ్రమైన నొప్పితో కదిలించలేకపోతున్నారా? ఇది సాధారణ సమస్య కాదు – వెంటనే చికిత్స పొందండి! NUHA HOSPI...
16/09/2025

మీ చేతి వేలు దృడత్వం, తీవ్రమైన నొప్పితో కదిలించలేకపోతున్నారా?

ఇది సాధారణ సమస్య కాదు – వెంటనే చికిత్స పొందండి! NUHA HOSPITALS లో ఆర్థోపెడిక్ నిపుణులు ఆధునిక పరీక్షలు మరియు చికిత్సలతో మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

DR. S. NAWAZISH నేతృత్వంలో జాయింట్ రీప్లేస్‌మెంట్ వంటి ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయి. నొప్పిని నిర్లక్ష్యం చేయకండి – వెంటనే సంప్రదించండి!

📍 Visit us: Old Bank Road, Kothapeta, Guntur – 522001
📞 Contact our experts: 08632255559 | 7036002657

మీ ఆరోగ్యం మా బాధ్యత! దీర్ఘకాలంగా మెడ నొప్పితో బాధపడుతున్నారా?తల నొప్పి, మెడ మరియు భుజాల్లో దృఢత్వం, తలను తిప్పలేకపోవడం,...
10/09/2025

మీ ఆరోగ్యం మా బాధ్యత! దీర్ఘకాలంగా మెడ నొప్పితో బాధపడుతున్నారా?

తల నొప్పి, మెడ మరియు భుజాల్లో దృఢత్వం, తలను తిప్పలేకపోవడం, చేతుల్లో తిమ్మిరి లేదా జలదరింపు వంటి లక్షణాలు మీ రోజువారీ జీవన శైలిని ప్రభావితం చేస్తున్నాయా?

డా|| కె. దాస్ M.D., D.M. న్యూరాలజీ నిపుణుడైన మా ఆసుపత్రిలో మెదడు, వెన్నుముక, పక్షవాతము, ఫైట్స్‌కు సంబంధించిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు నిపుణుల సేవలను పొందండి!

📍 Visit us: Old Bank Road, Kothapeta, Guntur – 522001
📞 Contact our experts: 08632255559 | 7036002657

స్ట్రోక్ ఒక్కసారిగా మీ జీవితాన్ని తలక్రిందులుగా మార్చివేయగలదు. కానీ సరైన సమయంలో సరైన చికిత్స పొందితే మీరు మీ జీవితాన్ని ...
09/09/2025

స్ట్రోక్ ఒక్కసారిగా మీ జీవితాన్ని తలక్రిందులుగా మార్చివేయగలదు.

కానీ సరైన సమయంలో సరైన చికిత్స పొందితే మీరు మీ జీవితాన్ని తిరిగి పొందవచ్చు! మొదటి 4½ గంటలలో త్రాంబోలిసిస్ చికిత్స చాలా ముఖ్యం.

డా. కె. దాస్ M.D., D.M. న్యూరాలజీ నిపుణుడిగా మెదడు, వెన్నుముక్క, పక్షవాతం, ఫైట్స్‌కు సరైన చికిత్స అందిస్తారు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోండి.

📍 Visit us: Old Bank Road, Kothapeta, Guntur – 522001
📞 Contact our experts: 08632255559 | 7036002657

⚠️ మూర్ఛ వ్యాధి (Epilepsy) లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!మూర్ఛ వ్యాధి సమయంలో అకస్మాత్తుగా కుదుపులు, శరీరం కట్టిపడేసినట్ట...
06/09/2025

⚠️ మూర్ఛ వ్యాధి (Epilepsy) లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
మూర్ఛ వ్యాధి సమయంలో అకస్మాత్తుగా కుదుపులు, శరీరం కట్టిపడేసినట్టు ఉండటం, స్పృహ కోల్పోవడం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. 🧠

ఇది సమయానికి సరైన న్యూరాలజీ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ✨

👉 Nuha Hospitals, Guntur లో అనుభవజ్ఞులైన వైద్యులు ఆధునిక సదుపాయాలతో మూర్ఛ వ్యాధి చికిత్సలో ప్రత్యేక నిపుణత కలిగివున్నారు. మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఆలస్యం చేయకండి!

📞 Call: 0863 2255559 | 7036002657
📍 Kothapeta, Guntur

🌸 Happy Teachers’ Day! 🌸Teachers are the guiding light who lead us on the ladder of success, shaping our future with kno...
05/09/2025

🌸 Happy Teachers’ Day! 🌸
Teachers are the guiding light who lead us on the ladder of success, shaping our future with knowledge, wisdom, and values.

On this special day, let’s honor and thank all the teachers for their unconditional dedication and inspiration. 🙏

💐 Nuha Hospitals wishes all the teachers a very Happy Teachers’ Day! 💐

తలనొప్పి రోజువారీ జీవితాన్ని దెబ్బతీస్తుందా? తలలో నరాలు లాగుతున్నట్టు, కంటిమీద భారంగా అనిపిస్తోందా? ఇవి మైగ్రేన్ తలనొప్ప...
04/09/2025

తలనొప్పి రోజువారీ జీవితాన్ని దెబ్బతీస్తుందా?

తలలో నరాలు లాగుతున్నట్టు, కంటిమీద భారంగా అనిపిస్తోందా? ఇవి మైగ్రేన్ తలనొప్పి లక్షణాలు కావచ్చు.

మైగ్రేన్‌ను నిర్లక్ష్యం చేయకండి, సమయానికి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

👉 NUHA Hospitals లో నిపుణులైన వైద్యులు మీ సమస్యకు సరైన పరిష్కారం అందిస్తారు.

📍 Visit us: Old Bank Road, Kothapeta, Guntur – 522001
📞 Contact our experts: 08632255559 | 7036002657

🌅 Waking up with headaches?Morning headaches can affect your daily routine and lower your energy. They may appear as dul...
02/09/2025

🌅 Waking up with headaches?

Morning headaches can affect your daily routine and lower your energy.

They may appear as dull, sharp, or throbbing pains lasting for hours or even days. Common causes include insomnia, depression or anxiety, sleep apnea, teeth grinding during sleep, and strained muscles.

Don’t ignore these symptoms—early care can prevent further complications.

📍 Visit us: Old Bank Road, Kothapeta, Guntur – 522001
📞 Contact our experts: 08632255559 | 7036002657

🦴 Strong bones are the foundation of a healthy life! At Nuha Hospitals, we care for your bone health and overall well-be...
29/08/2025

🦴 Strong bones are the foundation of a healthy life! At Nuha Hospitals, we care for your bone health and overall well-being. 💪

👉 Get enough calcium
👉 Avoid unhealthy lifestyle habits
👉 Soak up natural sunshine
👉 Do regular weight-bearing exercises

👨‍⚕️ Consult Dr. S. Nawazish, M.S. Ortho, M.Ch Ortho – Joint Replacement Surgeon for expert orthopedic care.

📍 Visit us: Old Bank Road, Kothapeta, Guntur – 522001
📞 Contact our experts: 08632255559 | 7036002657

✨ Stay active, stay healthy, and keep your bones strong with Nuha Hospitals!

🌸✨ Nuha Hospitals wishes you a Happy Ganesh Chaturthi! ✨🌸May Lord Ganesha bless you with good health, happiness, and pro...
27/08/2025

🌸✨ Nuha Hospitals wishes you a Happy Ganesh Chaturthi! ✨🌸
May Lord Ganesha bless you with good health, happiness, and prosperity.
Let this festive season bring positivity, strength, and success to your life. 🙏

📢 NUHA Hospitals – Say Goodbye to Knee Pain!మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! NUHA Hosp...
23/08/2025

📢 NUHA Hospitals – Say Goodbye to Knee Pain!
మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! NUHA Hospitals లో, ఆధునాతన సాంకేతికతతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను అనుభవజ్ఞులైన శస్త్రవైద్యులు చేస్తున్నారు. 🏥

✅ నొప్పి లేకుండా తిరిగి జీవితం ప్రారంభించండి
✅ వేగంగా కోలుకునే అవకాశం
✅ నమ్మకమైన వైద్య సేవలు

👉 మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
📍 Visit us: Old Bank Road, Kothapeta, Guntur – 522001
📞 Contact our experts: 08632255559 | 7036002657

Address

NUHA HOSPITALS, Old Bank Road, Kothapet
Guntur
522001

Alerts

Be the first to know and let us send you an email when Nuha Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Nuha Hospitals:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category