08/11/2020
బిగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరుపున రక్త దానం చేసిన మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అండి, మీరు ఈ రోజు ఒక చిన్న పాప కు జీవితాన్ని ఇచ్చారు, ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము సార్. BIG HEARTS FOUNDATION GUNTUR
K.CHANDHU = 6281916416
https://m.facebook.com/bigheartsvolunteers/
(Visit our website like and share our page)