24/07/2025
15 సంవత్సరాల తీవ్రమైన బాధ, నొప్పి నుండి విముక్తి: డాక్టర్ శివయ్య పొట్ల గారి మోకళ్ళ మార్పిడి శస్త్రచికిత్సతో ఇప్పుడు ఆమె మోకళ్ళు అంటున్నాయి హాయ్ హాయ్!
https://www.youtube.com/shorts/Xw9tAqxs_rA
15 సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న ఆమెకు ఆయుర్వేదం మరియు ఇంగ్లీష్ మందులు ఎటువంటి ప్రయోజనం ఇవ్వలేదు. దీని ఫలితంగా ఆమెకు తరచుగా జ్వరం కూడా వస్తుండేది. కొన్ని సంవత్సరాలు ఇలా నొప్పులతో జీవించాల్సి వచ్చింది.
ఆమె చివరికి డాక్టర్ శివయ్య పొట్ల గారిని సంప్రదించారు. ఆయన చేసిన నిర్ధారణ ప్రకారం ఆమె మోకళ్ళ పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఈ క్రమంలో, రెండు మోకాళ్ళ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేసారు, ఇంకా ఆ తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగిచూడలేదు, ఆమెకి నూతన జీవితం లభించింది.
ఈ శస్త్రచికిత్స జరిగి 3 సంవత్సరాలు పైనే అయ్యింది, ఇప్పటికి ఆమె చాలా ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారు . ప్రస్తుతం ఆమె ప్రతి పనిని ఆనందంగా సులువుగా చేస్తూ, ఎలాంటి బాధలు లేకుండా జీవనమూ సాగిస్తున్నారు
Dr. శివయ్య పోట్ల గారి ప్రొఫైల్ తెలుసుకోవటానికి కింద లింక్ చుడండి
https://happy-hospitals.com/sivaiahpotla-best-orthopedic-surgeon-doctor-in-guntur-vijayawada-prakasam
మా అడ్రస్:
శ్రీ రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్
శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్ , పచ్చవారి వీధి, కొత్తపేట , గుంటూరు , A.P, INDIA 522001
ఫోన్ నెంబర్ : +91-9030797989 /+91-9949399396
ఈ క్రింద లింక్ గూగుల్ లో మా అడ్రస్ చూపిస్తుంది.
https://maps.app.goo.gl/Mac6XLNdBmWCX7Ro9
సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి.
Best Joint Replacement and Orthopedic Hospital in Guntur, Andhra Pradesh. Get Hip, Knee, Shoulder, Elbow Joint Replacement from top orthopaedic surgeons.