12/04/2026
మీ Mind ఎలా Reels Control చేస్తుంది? 😳 | Stress Secret|
ఈ వీడియోలో Anantha Sai Krishna గారు mobile usage, reels & mindset మధ్య ఉన్న strong connection గురించి explain చేశారు.
👉 మనం Instagram / Shorts లో ఏమి చూస్తామో, అదే మన mindset ని shape చేస్తుంది
👉 మీరు stress లో ఉంటే… అదే type negative content మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది
💡 ఈ వీడియోలో మీరు తెలుసుకునేది:
Reels algorithm ఎలా పని చేస్తుంది?
Stress ఉన్నప్పుడు mobile ఎందుకు dangerous?
Negative mindset ఎలా increase అవుతుంది?
Mind ని control చేయకపోతే ఏమవుతుంది?
📌 ముఖ్యంగా:
👉 మీరు ఏం చూస్తారో… అదే మీరు feel అవుతారు
👉 అదే మీ life ని influence చేస్తుంది
🔥 Full interview నుండి తీసుకున్న powerful short clip ఇది!