07/01/2023
ఈరోజు 07-01-2023 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామంలో సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
మెదక్ జిల్లలోని రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఒక సీనియర్ సిటిజన్ ను ఆసుపత్రి కి తీసుకెళ్లాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని రామాయంపేట లోని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించి అనంతరం వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు చెందిన సీనియర్ సిటిజన్ కాలికి గాయం అయ్యి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని నారాయణ్ఖెడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India.