Patient Seva

Patient Seva Patient Seva the leading portal for complete information about Health Care Service Providers in Hyderabad.

                  ఏదైనా Gynecology, General Surgeries, అవసరమైతే Laparoscopy ద్వారా అతి తక్కువ ఖర్చులో Hyderabad లో చేయిం...
24/02/2026


ఏదైనా Gynecology, General Surgeries, అవసరమైతే Laparoscopy ద్వారా అతి తక్కువ ఖర్చులో Hyderabad లో చేయించుకునేందుకు మీకు సహాయపడుతుంది.
Get a quote / Second Opinion

For more details call us
20/02/2026

For more details call us

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
15/02/2026

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

11/02/2026

10/02/2026




We Connect Expertise Robotic Surgeon in hyderabad @ Affordable price.

10/02/2026

08/02/2026

Different ECG needs Different Expertise

31/01/2026


Diagnosis please
30/01/2026

Diagnosis please

ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి 2 లక్షల నుండి 5 లక్షలు5 లక్షల నుండి 10 లక్షలు 10 లక్షల నుండి 25 లక్షలు........... ఇలా ఎవరికి ...
30/01/2026

ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి 2 లక్షల నుండి 5 లక్షలు
5 లక్షల నుండి 10 లక్షలు
10 లక్షల నుండి 25 లక్షలు........... ఇలా ఎవరికి వారు కేవలం కార్డు పరిమితి పెంచుకుంటూ పోయారు.

ఇలా పరిమితి పెంచుకుంటూ కోటి రూపాయల వరకు పెంచినా ఉపయోగం ఉండదు.
ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.... ఆరోగ్య శ్రీ ట్రస్టు ముందుగానే ఆపరేషన్ ల వాటి ధరలు ఒక Tariff లాంటిది ఇస్తారు , దీనిని Aarogyasri Trust తో Hospitals MOU చేసుకుంటారు . దాని అర్థం మీరు ఇచ్చిన ధరలలో మేము white ration card ఉన్న వారికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితం గా చేస్తాము అని. కానీ ఇక్కడ ఉదాహరణ కు గుండెకు ఒక Stent వేసే ఆపరేషన్ కొరకు ఆరోగ్య శ్రీ ఇచ్చిన ధర Rs.60,900 ఇందులో రోగి ఆసుపత్రికి వచ్చినప్పటినుంచి Consultation, Investigations, Angiogram తరువాత అవసరం అయితే Stent వేయడం Discharge అయ్యే వరకూ ఉచితంగానే చెయ్యాలి. కానీ ఇప్పుడు 99% Hospitals ఇవన్నీ చేయడం లేదు, Consultation, Investigations, Angiogram ఇవన్నీ ముందు డబ్బులు కట్టి చేయించుకోండి Stent వెయ్యవలసి వస్తే ఉచితంగా వేస్తాము అంటారు, కొన్ని Hospitals మాత్రం ఇవన్నీ రోగులు డబ్బులు పెట్టి చేయించుకున్న తరువాత ఉచితంగానే చేస్తారు, మరి కొందరు మాత్రం ఆరోగ్య శ్రీ లో వచ్చే ధరలో మీకు మంచి Quality ఉన్న Stents రావు, కాబట్టి అదనంగా మంచి Stent కు అయ్యే ఖర్చు పెట్టుకోగలిగితే ఇవి వేస్తారు అని దాని ధర Rs.50,000 అవుతుంది అని చెబుతారు ఇది మీ ఇష్టం అంటారు. ******** అప్పుడు వచ్చే ఆలోచన అదేంటి మనకు ప్రభుత్వం ఇచ్చిన Card 10 లక్షలు కదా అందులో తీసుకోవచ్చుకదా అనుకుంటారు. ఇక్కడే ఒక చిన్న మతలబు ఉంది. అదేంటంటే మీకున్న ఈ గుండె సమస్య కు Hospitals ఎన్ని రోజులు ఉంచుకున్నా, ఎంత మంచి వైద్యం అందించినా Government ఇచ్చేది కేవలం ఆ Rs.60900 మాత్రమే. మేము ఇచ్చిన వైద్యానికి 5 లక్షలు అయింది అంటే ఇవ్వరు.

ఇప్పుడు అర్థం అయిందా కేవలం కార్డు పరిమితి పెంచటం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు.



Patientseva
8008 488 557

కేన్సర్ సంబందిత వైద్య సేవలు అత్యుత్తమ వైద్యులచేత అందుబాటు ధరల్లో మేము అందిస్తాము,         లాంటి వైద్య సేవలకు సంప్రదించండ...
27/01/2026

కేన్సర్ సంబందిత వైద్య సేవలు అత్యుత్తమ వైద్యులచేత అందుబాటు ధరల్లో మేము అందిస్తాము, లాంటి వైద్య సేవలకు సంప్రదించండి.


Common Surgical Gastroenterology ProceduresUpper Gastrointestinal (GI) Surgeries:Nissen Fundoplication: Treats severe GE...
26/01/2026

Common Surgical Gastroenterology Procedures
Upper Gastrointestinal (GI) Surgeries:
Nissen Fundoplication: Treats severe GERD by wrapping the stomach around the esophagus.
Gastrectomy: Partial or total removal of the stomach, often for cancer.
Perforation Closure: Repairing ulcers or holes in the digestive tract.
Achalasia Surgery: Treating swallowing disorders (Heller Myotomy).
Colorectal Surgery:
Colectomy: Removal of part or all of the colon for cancer, diverticulitis, or Crohn’s disease.
Re**al Prolapse Repair: Correcting tissue protrusion.
Appendectomy: Removal of the appendix.
Hepatopancreatobiliary (HPB) Surgery:
Cholecystectomy: Removal of the gallbladder, usually via laparoscopy.
Whipple Procedure (Pancreaticoduodenectomy): Treating pancreatic cancer or chronic pancreatitis.
Liver Resection: Removal of liver tumors.
Common Bile Duct (CBD) Exploration: Clearing blockages.
Bariatric (Weight-Loss) Surgery:
Sleeve Gastrectomy: Reducing the stomach to a small tube.
Roux-en-Y Gastric Bypass: Creating a small pouch to bypass part of the intestine.
Hernia Repairs:
Minimally invasive repair of abdominal or hiatal hernias.
Techniques Used
Laparoscopic/Robotic Surgery: Minimally invasive techniques resulting in less pain, shorter hospital stays, and faster recovery.
Open Surgery: Traditional, larger-incision surgery for complex cases.
Endoscopic Procedures: Therapeutic endoscopy (EMR/ESD) for removing early-stage lesions.
These procedures are used to treat both benign conditions and cancer, often aiming for curative outcomes and symptom relief.

Address

Surabhi Sapphire Complex, Musheerabad Main Road, Metro Pillar Number 1089, Musheerabad
Hyderabad
20

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+918008488557

Alerts

Be the first to know and let us send you an email when Patient Seva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram