Dr PS Vali, Nephrologist

Dr PS Vali, Nephrologist Dr PS Vali : Senior Nephrologist at Asian Institute of Nephrology & Urology, Dilsukhnagar, Hyderabad

📸 An inspiring moment with two stalwarts of global nephrology — Dr. Pierre Ronco, Editor of Kidney International, and Dr...
20/09/2025

📸 An inspiring moment with two stalwarts of global nephrology — Dr. Pierre Ronco, Editor of Kidney International, and Dr. Brad Rovin, Deputy Editor of Kidney International.

Kidney International stands as one of the most respected journals in our field, shaping practice and science worldwide. It was a privilege to share ideas and connect with the visionaries who continue to guide the direction of nephrology research.

18/09/2025

పైలోనెఫ్రైటిస్ – సమయానికి గుర్తిస్తే 100% క్యూర్ … ఆలస్యం చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్

16/09/2025

eGFR అంటే ఏమిటి? – మెరిసేదంతా బంగారం కాదు

, , , , , , , , , , , , , , , , , , , ,

what is eGFR, eGFR test explained, kidney function test eGFR, eGFR meaning in CKD, normal eGFR levels, eGFR and creatinine, CKD stages by eGFR, how to calculate eGFR, importance of eGFR test, eGFR in kidney disease, nephrologist explains eGFR, kidney health awareness, eGFR patient education, detect kidney disease early, protect kidney function

Delivered a lecture at the DREAM 2025 Scientific Symposium today.Truly honored to share the stage with stalwarts in the ...
14/09/2025

Delivered a lecture at the DREAM 2025 Scientific Symposium today.
Truly honored to share the stage with stalwarts in the field.

A special note of gratitude to the legendary physician Dr. Vasanth Kumar Sir, whose guidance and inspiration continue to shape generations of doctors. 🙏

10/09/2025

-కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ అయింది… ఇప్పుడు ట్రావెల్‌కి వెళ్లొచ్చా లేదా?
-కొత్త కిడ్నీతో లైఫ్‌ స్టార్ట్‌ అయింది… కానీ ఫస్ట్ ట్రిప్ ఎప్పుడు ప్లాన్‌ చేయొచ్చు?
-ఇది పేషెంట్స్‌కి చాలా కామన్ డౌట్. సింపుల్‌గా చెప్పాలంటే:
* మొదటి 2–3 నెలలు: ఎక్కువగా ట్రావెల్‌ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్‌ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా మందుల డోస్‌ సర్దుబాటు జరుగుతూనే ఉంటుంది.
* చిన్న ప్రయాణాలు (లోకల్‌గా): డాక్టర్‌ అనుమతిస్తే, 2–3 నెలల తర్వాత మొదలు పెట్టవచ్చు.
* లాంగ్ డిస్టెన్స్ / ఫ్లైట్స్‌: సాధారణంగా 6 నెలల తర్వాత సేఫ్‌గా భావిస్తారు. అప్పటికీ మాస్క్, హైజీన్, మందులు వెంట తప్పనిసరిగా ఉండాలి.
* హై రిస్క్ ఏరియాస్‌ (జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, టూరిస్టు స్పాట్స్‌) → వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
-Summary: : ట్రావెల్‌కి వెళ్లొచ్చా? అవును, కానీ ఎప్పుడు అనేది మీ హెల్త్ స్టేటస్ + డాక్టర్ గ్రీన్ సిగ్నల్ మీదే ఆధారపడి ఉంటుంది.

, , , , , , , , , , , , , , , , , , , ,

09/09/2025

-కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత జాబ్‌కి తిరిగి వెళ్ళే టైమ్‌ ప్రతి ఒక్కరికీ వేరే వేరేలా ఉంటుంది. కానీ సాధారణంగా:
* మొదటి 6–8 వారాలు: శరీరం కొత్త కిడ్నీకి అలవాటు పడే క్రిటికల్ పీరియడ్‌. ఈ సమయంలో ఇన్ఫెక్షన్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పూర్తి విశ్రాంతి అవసరం.
* 2–3 నెలల తర్వాత: ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌లో ఉంటే, కిడ్నీ పనితీరు స్టేబుల్‌గా ఉంటే, డాక్టర్‌ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తేలిక పనులు (ఆఫీస్ జాబ్స్, డెస్క్ వర్క్‌) మొదలుపెట్టవచ్చు.
* 3–6 నెలల వరకు: హేవీ ఫిజికల్ వర్క్‌ (లిఫ్టింగ్, లాంగ్ షిఫ్ట్స్, బహిరంగ/డస్ట్ వర్క్‌) తప్పుకోవాలి.
-“జాబ్‌కి వెళ్ళొచ్చా లేదా?” అన్నది కిడ్నీ పనితీరు, ఇన్ఫెక్షన్ కంట్రోల్‌, వాడుతున్న మందుల సైడ్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది.�- ఎప్పుడూ డాక్టర్‌ చెబిన పర్సనలైజ్డ్ సూచనలే ఫైనల్.

, , , , , , , , , , , , , , , , , , , ,

08/09/2025

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత మీరు చేసే ఒక చిన్న తప్పు… కొత్త కిడ్నీని పెద్ద ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకుందాం.

, , , , , , , , , , , , , , , , , , , ,

Sometimes, all you need to recharge…is a quiet sip of tea in your favourite place.Because the true treasures of life oft...
07/09/2025

Sometimes, all you need to recharge…
is a quiet sip of tea in your favourite place.
Because the true treasures of life often hide in its simplest joys.




07/09/2025

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత మీ కొత్త జీవితం నిజంగా సేఫ్‌గా ఉండాలంటే… పెద్ద శత్రువు ఇన్ఫెక్షన్‌. ఒక సాదాసీదా జలుబు కూడా ట్రాన్స్‌ప్లాంట్‌ పేషెంట్‌కి పెద్ద సవాలుగా మారొచ్చు. ఎందుకంటే శరీరం రక్షణ శక్తి తక్కువగా ఉంటుంది.
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ విజయవంతం అయ్యిందంటే ప్రయాణం ముగిసిందనుకోవద్దు… అసలు పరీక్ష ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షించుకోవడమే!
జాగ్రత్తలు పాటిస్తే ఇన్ఫెక్షన్లు 70% వరకు తగ్గించవచ్చు – ఇది మీ చేతుల్లో ఉన్న సక్సెస్‌ కీ. మార్పిడి తర్వాత ‘వెల్‌నెస్‌ సీక్రెట్‌’ అంటే ఒకటే – ఇన్ఫెక్షన్‌ ప్రొటెక్షన్‌!
ఇన్ఫెక్షన్లను దూరం పెట్టే జాగ్రత్తలు ఏమిటో… ఇప్పుడే తెలుసుకుందాం!

, , , , , , , , , , , , , , , , , , , ,

🙌 మీరు అడిగే ప్రతి డౌట్ అండ్ ప్రతి ప్రశ్నే నా జిజ్ఞాస ని పెంపొందించే నిత్య గురువు 🙌మీ కామెంట్స్, మీ డౌట్స్ – ఇవన్నీ నాకు...
05/09/2025

🙌 మీరు అడిగే ప్రతి డౌట్ అండ్ ప్రతి ప్రశ్నే నా జిజ్ఞాస ని పెంపొందించే నిత్య గురువు 🙌

మీ కామెంట్స్, మీ డౌట్స్ – ఇవన్నీ నాకు కొత్తగా ఆలోచించేలా చేస్తాయి. అదే నిజమైన టీచింగ్. ఈ Teachers’ Dayకి మీ అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు.

, , , , , , , , , , , , , , , , , , ,

Why Kidneys are Mighty!! ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,
04/09/2025

Why Kidneys are Mighty!!

, , , , , , , , , , , , , , , , , , , ,

Four tips for IgA Nephropathy patients ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  ,  IgA nephropathy tips,...
01/09/2025

Four tips for IgA Nephropathy patients

, , , , , , , , , , , , , , , , , , , ,

IgA nephropathy tips, IgAN patient advice, diet for IgA nephropathy, proteinuria control IgA, blood pressure management IgAN, safe foods for IgA nephropathy, creatinine control IgAN, kidney protection in IgA nephropathy, treatment of IgA nephropathy, CKD tips IgA, nephrology advice IgAN, lifestyle tips for IgA nephropathy, slow progression IgAN, protect kidney function, reduce creatinine naturally

Address

Dilshuknagar
Hyderabad
500060

Alerts

Be the first to know and let us send you an email when Dr PS Vali, Nephrologist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr PS Vali, Nephrologist:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category