28/02/2026
🧠 ప్రమాదకర తలనొప్పి సంకేతాలు!
తలనొప్పి సాధారణమే అనుకుని నిర్లక్ష్యం చేయకండి.
కొన్ని తలనొప్పులు తీవ్రమైన న్యూరోలాజికల్ సమస్యలకు సంకేతం కావచ్చు.
👉 తలనొప్పితో పాటు
• చూపు మందగించడం
• వాంతులు
• చేతులు–కాళ్ల బలహీనత
• స్పృహ కోల్పోవడం
వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ఈ విషయాలను Dr. K. S. Kiran, కన్సల్టెంట్ న్యూరోసర్జన్,
Yashoda Hospitals, సికింద్రాబాద్
స్పష్టంగా వివరించారు.
🩺 మీ ఆరోగ్యాన్ని ఆలస్యం చేయకండి.
సరైన సమయంలో చికిత్సే భద్రత.
#తలనొప్పి