Gurusthan Meditation

Gurusthan Meditation 🧘‍♂️ Practice: Meditation • Patience: Heal • Progress: Transformation
• Free Meditation
• Join Our journey to inner Peace
• Your Breath is Your Guru

28/01/2026

Scientific Reason

శాకాహారం ఆ మాంసాహారం ఆ

Sakaharam aa Mamsaharam aa

27/01/2026

Nature gives you more
when you think about the people around you.

( Nature Money Help Universe )

26/01/2026

Sakaharam vs Masaharam
Balam kavali aa krurathvam kavali aaa?

🌞 Sunday Fun Day @ Gurusthan 🎶🎭🌞 సన్ డే ఫన్ డే 🌞🎶🎭 సింగింగ్ • డాన్సింగ్ • డ్రాయింగ్ • జోక్స్ & క్రాకింగ్ • స్పోర్ట్స్ & ...
24/01/2026

🌞 Sunday Fun Day @ Gurusthan 🎶🎭
🌞 సన్ డే ఫన్ డే 🌞

🎶🎭 సింగింగ్ • డాన్సింగ్ • డ్రాయింగ్ • జోక్స్ & క్రాకింగ్ • స్పోర్ట్స్ & గేమ్స్ • ఫన్ స్కిట్స్ • డంబ్ చారేడ్స్ • ప్రత్యేక కార్యక్రమాలు 🎶🎭

📅 తేదీ: 25-01-2026 (ఆదివారం)
🕕 సమయం: సాయంత్రం 6:00 – 8:30
📍 స్థలం: గురుస్ధాన్, పిరమిడ్ ధ్యాన స్థలి
ఇంటి నం: 88-2RT, స్ట్రీట్ నం.3, మెట్రో పిల్లర్ నం.1033 దగ్గర, ఎస్.ఆర్.నగర్, హైదరాబాద్

🙏 బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో, శ్రీ నాగేంద్రం పేరం గారి మార్గదర్శకత్వంలో,
సంగీతం, సృజనాత్మకత, ఆనందం, ధ్యానంతో నిండిన సాయంత్రం కోసం మాతో చేరండి! ✨

📞 సంప్రదించండి: 9133 014 014

🌍 నిర్వహణ: వసుధైక ఫౌండేషన్
👉 Follow us: MEDITATION

CreativeEvening SunDayFun

22/01/2026

ఇంటింటా ధ్యానం at Srinagar colony Gurusthan Day 1 &2&3

🌸 ఇంటింటా ధ్యానం | ప్రతి ఇంటా ఆనందం 🌸7 రోజుల ప్రత్యేక ధ్యాన కార్యక్రమం✨ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి దివ్యస్ఫూర్తితో ✨...
21/01/2026

🌸 ఇంటింటా ధ్యానం | ప్రతి ఇంటా ఆనందం 🌸
7 రోజుల ప్రత్యేక ధ్యాన కార్యక్రమం

✨ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి దివ్యస్ఫూర్తితో ✨
🌍 వసుధైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో
🙏 వ్యవస్థాపకులు శ్రీ నాగేంద్రం పేరం గారి మార్గదర్శకత్వంలో

📅 తేదీ: 21 జనవరి 2026 | Day - 3
⏰ ప్రతిరోజు ఉదయం 11:11 AM నుండి 12:12 PM వరకు

✨ ఇంటి నుంచే ధ్యానం
✨ మనశ్శాంతి – ఆనందభరిత జీవనం
✨ ప్రతి ఒక్కరికీ అందుబాటులో

🙏 మీ కుటుంబంతో కలిసి పాల్గొనండి
🌼 ఆనందాన్ని అనుభవించండి

Patriji MeditationClasses

💫🙏 బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి దివ్యస్ఫూర్తితో 🙏💫“స్వ–అధ్యాయం” అంటేమనల్ని మనం తెలుసుకునే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం...
21/01/2026

💫🙏 బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి దివ్యస్ఫూర్తితో 🙏💫

“స్వ–అధ్యాయం” అంటే
మనల్ని మనం తెలుసుకునే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం ✨

ఆత్మజ్ఞాన మార్గంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ విలువైన గ్రంథాలను పరిచయం చేయాలనే మహా సంకల్పంతో,
వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 41 రోజుల పాటు
ZOOM వేదికగా ప్రారంభమవుతున్న సరికొత్త కార్యక్రమం

🪷 స్వ–అధ్యాయం | Season – 5 🪷

📅 తేదీ: 21 జనవరి 2026 | Day - 3
👩‍🏫 మాస్టర్: శ్రీమతి శ్యామల గారు
📖 పుస్తకం: శ్రీ యోగ వాసిష్టం

🔹 ZOOM వివరాలు
🆔 ID: 88334441599
🔐 Password: Gurusthan

📲 మరిన్ని అప్డేట్స్ కోసం WhatsApp గ్రూప్‌లో జాయిన్ అవ్వండి
👉 https://chat.whatsapp.com/G1ljnne4AzJ...

📺 Gurusthan YouTube ఛానల్‌ను Subscribe చేయండి
👉 https://www.youtube.com/...

📞 మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9133017017

✨ మీ ఆత్మజ్ఞాన ప్రయాణానికి ఇది ఒక సువర్ణావకాశం ✨


NagendramPeram Patriji
YogaVasishtam
SpiritualLearning
Patriji
VasudaikaFoundation
Gurusthan
Meditation
SpiritualJourney
TeluguSpiritual
ZoomSession

🌸 ఇంటింటా ధ్యానం | ప్రతి ఇంటా ఆనందం 🌸7 రోజుల ప్రత్యేక ధ్యాన కార్యక్రమం✨ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి దివ్యస్ఫూర్తితో ✨...
18/01/2026

🌸 ఇంటింటా ధ్యానం | ప్రతి ఇంటా ఆనందం 🌸
7 రోజుల ప్రత్యేక ధ్యాన కార్యక్రమం

✨ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి దివ్యస్ఫూర్తితో ✨
🌍 వసుధైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో
🙏 వ్యవస్థాపకులు శ్రీ నాగేంద్రం పేరం గారి మార్గదర్శకత్వంలో

📅 జనవరి 19 నుండి 25 వరకు
⏰ ప్రతిరోజు ఉదయం 11:11 AM నుండి 12:12 PM వరకు

✨ ఇంటి నుంచే ధ్యానం
✨ మనశ్శాంతి – ఆనందభరిత జీవనం
✨ ప్రతి ఒక్కరికీ అందుబాటులో

🙏 మీ కుటుంబంతో కలిసి పాల్గొనండి
🌼 ఆనందాన్ని అనుభవించండి

Patriji MeditationClasses

18/01/2026

🌕 Devarakonda Trekking – Pournami Special
February 1, 2026 | Sunday
S.R Nagar ➝ S.R Nagar | By Bus
Join us for a refreshing trekking experience.
Connect with nature.
Enjoy a fun and meaningful day with like-minded people.
Organised by Gurusthan (Vana Vihari)
👉 Join with us
📞 Contact: 7286014014 | 7286015015

Devarakonda trekking, Telangana trekking, weekend trek from Hyderabad, one day trek, nature trekking, youth trekking, adventure near Hyderabad, full moon trek, Pournami trek, group trekking, bus trek from SR Nagar

18/01/2026

🌕 దేవరకొండ ట్రెక్కింగ్ – పౌర్ణమి స్పెషల్
ఫిబ్రవరి 1 2026| ఆదివారం
S.R నగర్ ➝ S.R నగర్ | బస్ ద్వారా
మాతో కలిసి చేరండి…
ప్రకృతిని అనుభవించండి…
సరదాగా ఒక మంచి రోజు గడపండి.

Organised by Gurusthan (వన విహారి)
👉 Join with us

📞 7286014014 | 7286015015

Devarakonda trekking, Telangana trekking, weekend trek from Hyderabad, one day trek, nature trekking, youth trekking, adventure near Hyderabad, full moon trek, Pournami trek, group trekking, bus trek from SR Nagar

💫🙏 బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి దివ్యస్ఫూర్తితో 🙏💫మనల్ని మనం తెలుసుకునే ఆధ్యాత్మిక ప్రయాణమే “స్వ–అధ్యాయం” ✨ఆత్మజ్ఞాన మ...
17/01/2026

💫🙏 బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి దివ్యస్ఫూర్తితో 🙏💫

మనల్ని మనం తెలుసుకునే ఆధ్యాత్మిక ప్రయాణమే “స్వ–అధ్యాయం” ✨

ఆత్మజ్ఞాన మార్గంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి కోసం
వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ZOOM వేదికగా 41 రోజుల ప్రత్యేక కార్యక్రమం

🪷 స్వ–అధ్యాయం | Season – 5 🪷

📅 ప్రారంభం: 19 జనవరి 2026
👩‍🏫 మాస్టర్: శ్రీమతి శ్యామల గారు
📖 గ్రంథం: యోగ వాసిష్టం

🔹 ZOOM ID: 88334441599
🔐 Password: Gurusthan

📲 WhatsApp గ్రూప్‌లో జాయిన్ అవ్వండి (Link in bio)
📺 Gurusthan YouTube ఛానల్‌ను Subscribe చేయండి

📞 Contact: 9133017017

✨ మీ ఆత్మజ్ఞాన యాత్రకు ఇది ఒక పవిత్ర ఆరంభం ✨






MeditationLife
InnerJourney
TeluguSpiritual
InstagramSpiritual
ZoomMeditation
🪷✨🙏

Address

88-2RT, Street No. 3
Hyderabad
500038

Opening Hours

Monday 6am - 9am
Tuesday 6am - 9am
Wednesday 6am - 9am
Thursday 6am - 9am
Friday 6am - 9am
Saturday 6am - 9am
Sunday 6am - 9am

Telephone

+919133015015

Website

Alerts

Be the first to know and let us send you an email when Gurusthan Meditation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram