26/10/2025
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చాపాడు మండలం మడూరు గ్రామానికి చెందిన చింతల నవీన్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹1,22,553/- ఆర్థిక సాయం అందజేశాను..
అలాగే ఆయన కుటుంబానికి నెలకు ₹15,000/- పెన్షన్ మంజూరయ్యే విధంగా ఎంపీడీఓ గారిని ఆదేశించాను.
ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.