29/10/2025
Fertility వైజ్ Doctor ని ఎప్పుడు Consult అవ్వాలో తెలియక పోతే..?
గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నా కానీ ఫలితం రాకపోతే, ఈ సూచనలను గమనించండి 👇
✅ 1 సంవత్సరం పాటు ప్రయత్నించినా గర్భం రాకపోతే
✅ Menstrual irregularities (పీరియడ్ సమస్యలు)
✅ PCOD / Thyroid / Endometriosis వంటి హార్మోనల్ ఇష్యూస్
✅ Repeated Miscarriages
✅ Age above 35 years
✅ Male fertility issues (low s***m count, motility issues)
ఈ లక్షణాలు ఉంటే, ఆలస్యం చేయకుండా Fertility Specialist ని సంప్రదించడం ఉత్తమం. 🩺✨
👩⚕️ Dr. Swapna Chekuri, MS OBG
✨ Fertility Specialist | Gynaecologist & Laparoscopic Surgeon
🎓 Masters in Reproductive Medicine, Homerton University, U.K
📍 Hyderabad – Gachibowli | Kothapet
📞 7981597616
🏥 Hyderabad Women & Fertility Centre (IUI | IVF | ICSI | Surrogacy)