22/03/2019
#స్ప్రౌట్స్పౌడర్ ఉపయోగాలు : #మొలకలపిండి
షుగర్ వ్యాధి ఉన్న వారు స్ప్రౌట్స్ పౌడర్ వాడుట వల్లన రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
3 సంవత్సరములు దాటిన చిన్న పిల్లలు స్ప్రౌట్స్ పౌడర్ ను వాడవచ్చును. ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూను స్ప్రౌట్స్ పౌడర్ ను వేసుకొని జావ లాగ వేడిచేసి త్రాగవలయును.ఈ విధముగా త్రాగటం వల్లన పిల్లలులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మరియు పిల్లలు ఎత్తు పెరుగుతారు.
అధిక బరువు ఉన్నవారు స్ప్రౌట్స్ పౌడర్ ను వాడినట్లయితే అధికముగా ఫైబర్ ఉండుటవల్లన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
స్ప్రౌట్స్ పౌడర్ లో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-డి, విటమిన్-ఇ, ఐరన్ ఉండుట వల్లన జుట్టు రాలిపోకుండా ఉంటుంది.
స్ప్రౌట్స్ పౌడర్,ఆరోగ్యకరముగా జీవించడానికి మంచి ప్రోడక్ట్,హెల్త్ ప్రోడక్ట్,బెస్ట్ ప్రోడక్ట్,స్ప్రౌట్స్ పౌడర....