Imc Radiology

Imc Radiology Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Imc Radiology, Medical Lab, 6-3-672/1, Punjagutta, Hyderabad.

13/12/2019

13/12/2019 రోజున హరిద్వార్ రావడం జరిగింది.ఎందుకంటే ఆయుర్వేదనికి పుట్టినిల్లు భారతదేశం ఇక్కడనే ఆయుర్వేద పంటలు పండుటకు ఎక్కువ అనువైన ప్రదేశం కావున నేను IMC ఆయుర్వేదం మందులు చాలామందికి రికామాండ్ చేస్తున్నాను కావున14,15,రెండు రోజులు కంపెనీ బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొనుటకు మరియు కంపెనీ ప్రొడక్ట్ తయారీ జరుగు ఫ్యాక్టరీ కి పోయి కంపెనీ పూర్తి వివరాలు తెలుసుకొనుటకు ఇక్కడికి రావడం జరిగింది.కంపెనీ సంవత్సరనికొక్కసారి ఇలాంటి ఆఫర్ ఇస్తుంది ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది.గూడ్ IMC.

02/12/2019

Good IMC -

IMC అంటే Organic food.
IMC అంటే ఆరోగ్యం,
IMC అంటే ఐశ్వర్యం
IMC అంటే సక్సెస్
Life Time Achievement.

IMC తో
వేలాది పరిచయాలు,
లక్షలాది సంపాదన.

IMC తోడుంటే
Life is Beautiful

IMC
ఏమి తినాలో చెప్తుంది,
ఎలా తినాలో చెప్తుంది

అతి ముఖ్యంగా.......

మీరు ప్రాణంగా ప్రేమించే
మీ పిల్లల బంగారు భవిష్యతికి
ఆరోగ్య పునాదులు నిర్మిస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే,
IMC ...మీ కుటుంబానికి ఆరోగ్యాన్ని అందించే ఒక అక్షయ పాత్ర.

మొత్తంగా.......
ఆరోగ్య వ్యాప్తితో.......
కుభేర ప్రాప్తిని పొందే
మోక్ష మార్గము.

ఇవన్నీ.....పొగడ్తలు కాదు,
అందరూ పొందగల నిజాలు.

నిరూపించబడిన.... సత్యాలు.

IMC మన దేశం
ఆరోగ్యమయమౌతుంది.

IMC పెరిగిన పిల్లలు అసలు రోగమంటే ఎంటో తెలియకుండా బ్రతకగలరు.

IMC లో చేరితే,
తెలివి పెరుగుతుంది.

IMC ని ప్రచారం చేస్తే,
సంపాదన పెరుగుతుంది.

IMC కుటుంబాలతో,
పరిచయాలు పెరుగుతాయి.

వ్యక్తిత్వ వికాసంతో పాటు,
మానవ సంబంధాలు పెరుగుతాయి.

లోకాజ్ఞానంతో పాటు,
జీవన మెలుకువలు తెలుస్తాయి.

IMC అంటే,
ఉద్యోగం కాదు,
వ్యాపారం కాదు.

** ఇదొక స్థాపన **

నిన్ను నీవు తెలుసుకునే శోధన..

నిన్ను నీవు ప్రపంచానికి పరిచయం చేసుకునే సాధన.

నిన్ను నీవు జయించే వేదిక.

IMC కి ముందు,
స్వార్థంగా సొంత కుటుంబానికే పరిమితమైన వ్యక్తి,
IMC తర్వాత, చుట్టూ వున్న సమాజ శ్రేయస్సు కోసం పాటుబడే సంఘ-సంస్కర్తగా ఎదుగుతాడు.

Reel Hero లకు మించి,
Real Hero అవుతాడు.

గొప్ప Celebrity గా మారి,
తన పిల్లలకు తానే ఒక Role Model అవుతాడు.

IMC ప్రయాణంలో,

Team పెరిగేకొద్దీ.......
ధైర్యం పెరుగుతుంది.

సంపాదన పెరిగేకొద్దీ...,
సంతృప్తి మిగులుతుంది.

IMC అండతో....,
ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

ఇలా......,
IMC మార్గంలో....,
ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ...,
జీవితాన్ని జయించ గలుగుతాము....
మీ డాక్టర్ జహంగీర్..
మోటివేషనల్ స్పీకర్..
అసోసియేట్ ఆఫ్ IMC

02/12/2019

Address

6-3-672/1, Punjagutta
Hyderabad
500082

Alerts

Be the first to know and let us send you an email when Imc Radiology posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category