23/02/2026
నాగర్ కర్నూల్ లో జరిగిన కుల దురాగతాన్ని ASA ఖండిస్తుంది
కుమ్మర జాతర లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అగ్ర కులస్తులు అణగారిన వర్గానికి చెందిన ఒక కుటుంబం పై చేసిన కుల దాడి లో రెండేళ్ల పసి కందు మరణించింది. ఈ చర్యని ఖండిస్తూ, నేరస్థులకు శిక్ష పడాలని ASA డిమాండ్ చేస్తుంది.