05/07/2017
article on OCD in eendadu telugu daily 04/07/2017 by Dr. Chandrashekar, consultant psychiatrist, Asha hospital
ఒకసారి చేసిన పనిని రెండోసారి చేయాలంటేనే ఎక్కడలేని విసుగొస్తుంది. అలాంటిది రెండు కాదు, మూడు కాదు.. పది సార్లు, ఇరవై సార్లు చేయాల్సి వస్తుంటే? అదీ ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసినా.. అనివార్యంగా చేయాల్సి వస్తుంటే ఇంకెంత బాధగా ఉండాలి? అడ్డూఆపూ లేని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి చేసే ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజ...