08/02/2026
లివర్ దెబ్బతినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే! 👇
చర్మం దురదగా అనిపించడం, కాళ్లు లేదా మడమలు ఉబ్బడం, రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గడం, తలతిరగడం లేదా కండరాలు బలహీనపడటం, మహిళల్లో రుతుక్రమ లోపాలు లేదా లైంగిక సమస్యలు — ఇవి లివర్ సమస్యలకు సంకేతాలు కావచ్చు.
📞 For Appointments, Call: 70322 55931
🏥 Blume Health – Your Partner in Better Health
👉 Don’t ignore these symptoms — consult a doctor immediately.
👍 Follow for more health information
📤 Share this information to spread awareness
💬 Comment below if you have any doubts