24/03/2026
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌸✨
తెలుగు కాలచక్రంలో 40వ సంవత్సరమైన 'పరాభవ' నామ సంవత్సరంలోకి మనం అడుగుపెడుతున్నాం.
ఈ ఫలితాలు లగ్నం నుంచి కూడా చూసుకోండి, మీ రాశి లగ్నం తెలుసుకోడానికి మీ జన్మ తేదీ, సమయం, స్థలం
తెల్సి ఉండాలి. మేము కేవలం ₹299/- కే 150 పేజీల సంపూర్ణ జాతక రిపోర్ట్ని అందిస్తున్నా ము. ఇందులో: ✅ రాశి,
నవాంశ, దశాంశ తదితర చక్రాలు ✅ 5 ఏళ్ళ దశ-అంతర్దశ ఫలితాలు ✅ 2 ఏళ్ళ గహ్ర గోచర ఫలితాలు ఉంటుంది. 📲 మరిన్ని
వివరాలకు ఇప్పుడే వాట్సా ప్ చేయండి: 9912511654
పంచాంగ శవ్రణం ప్రాముఖ్యత: "తిథే: శ్రియమాప్నోతి వారదాయుష్యవర్ధనం | నక్షత్రాద్ధహరతేపాపం యోగాద్రోగనివారణం
| కారణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలం త్వి దం ||
"ఈ శ్లోకం యొక్క భావం :
పంచాంగంలోని ఐదు అంగాలను (తిథి, వార, నక్షత్రం, యోగం, కరణము) స్మరించడం వల్ల కలిగే ఫలితాలు ఇవే:
తిథి: తిథిని తెలుసుకోవడం వల్ల శ్రీ (సంపద) కలుగుతుంది.
వారము: స్మరించడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది.
నక్షత్రం: స్మరిస్తే పాపాలు హరిస్తాయి.
యోగము: తెలుసుకోవడం వల్ల రోగ నివారణ (ఆరోగ్యం) కలుగుతుంది.
కరణము: స్మరించడం వల్ల కార్యసిద్ధి(చేపట్టిన పనులు విజయవంతం అవ్వడం) కలుగుతుంది.
ఈ ఐదు ఫలితాల సమాహారమే పంచాంగ శవ్రణం వల్ల కలిగే పుణ్య ఫలం గంగా సంగమ స్నా న ఫలం🌊🙏
ఈ సంవత్సరం నవ నాయకులు రాజు - బృహస్పతి, మంత్రి - కుజుడు, సేనాధిపతి - చంద్రుడు, సస్యధిపతి - శుక్రుడు,
ధాన్యా ధిపతి - బుద్ధుడు, అర్ఘధిపతి - చంద్రుడు, మేఘదిపతి - చంద్రుడు, రసాధిపతి - సూర్యు డు,నిరసాధిపతి - గురుడు.
📍 గమనిక: ఈ ఏడాదిగురు మూఢం (జూలై 15 - ఆగస్టు 15) మరియు శుక్రమూఢం (అక్టోబర్ 17 - 27) సమయాల్లో
శుభకార్యా లకు దూరంగా ఉండాలి.
🔹 ఈ ఏడాది అధిక జ్యేష్టమాసం రానుంది.
కందాయ ఫలాలు చూసే విధానం-
ఒక్కొక్క కందాయం వ్యవధి నాలుగు నెలలు ఉంటుంది. బేసీ సంఖ్య ధనలాభము, సరిసంఖ్య మధ్యమ ఫలము, సున్న
ఉన్నచో ఏ ఫలితము ఉండదు. మొదట సున్న వస్తే ఆ నాలుగు నెలలలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. రెండవ కందాయంలో సున్నా వస్తే మానసిక సమస్యలు ఉంటాయి. 3వ కందాయంలో సున్నా వస్తే ఆర్థిక సమస్యలు ఉంటాయి.