18/05/2020
నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ఐడి Food id App.
Food making owners కి Take away మరియు Home Delivery లేదా Dine Inn ఆర్డర్ రావటం లో ఈ యాప్ మీకు సహాయ పడుతుంది .
Food Id యాప్ ఇటువంటి కమిషన్లు రుసుములు కట్టనవసరం లేదు. ఎందుకంటే మాకు కమిషన్ ఎక్కువగా ఇవ్వటం ద్వారా వస్తువు యొక్క నాణ్యత మరియు ధర మరింత పెరిగే అవకాశం ఉంది అందుకనే మేము ఎటువంటి కమిషన్ తీసుకోము.
ఇలా చేయడం ద్వారా మీ కస్టమర్ కి అదనపు భారం లేకుండా పూర్తిగా Online మరియు Offline ధరలు తేడా లేకుండా మీ వ్యాపారాన్ని మరియు సర్వీసులను మీ కష్టమర్స్ కి నేరుగా మీరే అందించవచ్చు .
మీ కస్టమర్ మీ దగ్గరికి వచ్చే ముందే ఆర్డర్ చేసుకొని వస్తారు లేదా హోమ్ డేవిడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. So మీరు ముందుగానే ఆర్డర్ ప్రిపేర్ చేసి వాడి నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ పంపవచ్చు మీ కస్టమర్ ను కూడా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు .
హోటల్ రూమ్ తీసుకున్న మీ కస్టమర్ తన రూములో నుంచే ఫోన్ ద్వారా కాకుండా యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
మీ హోటల్లో ఫోన్ చేయాలి అనుకున్న వారు గంటా రెండు గంటల ముందే ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు .
ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి http://foodid.in/admin/signup
లేదా మరిన్ని వివరములకు వాట్స్అప్ చేయగలరు 8125656812 . ధన్యవాదములు