02/08/2022
Launching of Breast feeding poster
ఆరోగ్య కార్య కర్త గా నేను
ఇకపై ఎన్నటికీ నేను హాజరు అయ్యే ప్రతి కాన్పులో తల్లి ప్రసవించిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆరోగ్యం గా వున్న ప్రతి నవజాత శిశువు ను తల్లి ఎద పై పడుకో బెట్టి మొదటి గంటలో ముర్రు పాలు త్రాగడానికి నా సాయిశక్తుల ప్రయత్నం చేస్తాను
అలాగే ప్రతి గర్భిణీ స్తీకి తల్లి పాల గురుంచి వివరిస్తాను
మరియు బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి ఆరు నెలల వయస్సు వరకు కేవలం తల్లి పాలు ఇప్పించేలా చూస్తాను
ఆరు నెలల మీదట కుటుంబ ఆహారం అనువైన రీతిలో అధనం గా
ప్రారంభించే లా చెబుతాను
అలాగే బిడ్డకు 2 సం వయస్సు వరకు తల్లిపాలు ఇప్పించెలా చూస్తాను
ఇది నా ప్రతిజ్ఞ
నమస్కారం🙏🙏