27/11/2025
పిల్లలకు సర్జరీ అవసరం అని చెప్పినప్పుడు మొదటి ఆలోచన సేఫ్టీ గురించే కదా?
అందుకే ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎక్కువగా నమ్ముతున్నది 3D లాపరోస్కోపీ — మరింత సురక్షితంగా, కచ్చితంగా, తక్కువ నొప్పితో జరిగే మోడర్న్ సర్జరీ ఆప్షన్.
1) చిన్న ఇన్సిషన్స్
2) త్వరగా రికవరీ
3) పిల్లలకు మరింత కంఫర్ట్
మీ పిల్లల ఆరోగ్యం కోసం ఉత్తమమైనది ఎంచుకోవాలి అంటే, 3D లాపరోస్కోపీ నిజంగా మంచి పరిష్కారం.
Consult Now: 0884-2376229
[Pediatric Surgery, 3D Laparoscopy, Safe Surgery for Kids, Minimally Invasive Surgery, Child Health, Kakinada, Kakinada City, Kidney and Andro Care, Kusuma Hospitals]