11/11/2025
🌿 Medway Sanjivi Hospital ఆధ్వర్యంలో విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం 🌿
కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు, యువ నాయకులు శ్రీ పంతం సందీప్ గారు ఆధ్వర్యంలో 5వ కార్తీక వన సమారాధన మహోత్సవాలు సందర్భంగా మెఘా మెడికల్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది 🏥
ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, BP చెక్, GRBC, ECG, HB% టెస్టులు నిర్వహించబడగా, ఉచిత మందులు పంపిణీ చేయబడినాయి.
మొత్తం 265 మంది రోగులు సేవలు పొందగా, 65 మందికి ECGలు నిర్వహించబడినాయి. ప్రజల ఆరోగ్యంకోసం నిర్వహించిన ఈ వైద్య శిబిరం ఎంతో విజయవంతంగా జరిగింది.
Medway Sanjivi Hospital తరపున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 🙏💐
Pantham Sandeep Socialmedia garu.
ప్రజల ఆరోగ్యం – సేవే మా లక్ష్యం 🏥💚
— Medway Sanjivi Hospital, Kakinada Updates